రెండవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం
హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా 2019 డిసెంబరు 29న ప్రమాణ స్వీకారం చేసి, 2024 జనవరి 31 వరకు పనిచేశాడు. అయన 2019 డిసెంబరు 29న ముఖ్యమంత్రితో పాటు 11 మంది కేబినెట్ మంత్రులులతో రెండవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం బాధ్యతలు చేపట్టారు.[1]
ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా ఆరుగురు మంత్రులు జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందినవారు, నలుగురు మంత్రులు భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందినవారు కాగా, ఒక మంత్రి రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందినవారు.
మంత్రుల మండలి
మార్చుస.నెం | పేరు | నియోజకవర్గం | శాఖ | పార్టీ | పదవీకాలం | |||
---|---|---|---|---|---|---|---|---|
1. | హేమంత్ సోరెన్
ముఖ్యమంత్రి |
బర్హైత్ |
|
జేఎంఎం | 2019 డిసెంబరు 29 & 2024 జూలై 4 |
2024 ఫిబ్రవరి 2 & ప్రస్తుతం |
(4 సంవత్సరాలు, 35 రోజులు) & (140 రోజులు) | |
కేబినెట్ మంత్రులు | ||||||||
2. | రామేశ్వర్ ఒరాన్[2] | లోహర్దగ |
|
ఐఎన్‌సీ | 2019 డిసెంబరు 29 | ప్రస్తుతం | (4 సంవత్సరాలు, 328 రోజులు) | |
3. | చంపై సోరెన్ | సెరైకెల్ల |
|
జేఎంఎం | 2020 జనవరి 28 | ప్రస్తుతం | (4 సంవత్సరాలు, 298 రోజులు) | |
4. | బన్నా గుప్తా | జంషెడ్‌పూర్ వెస్ట్ |
|
ఐఎన్‌సీ | 2020 జనవరి 28 | ప్రస్తుతం | (4 సంవత్సరాలు, 298 రోజులు) | |
5. | బాదల్ పత్రలేఖ్ | జర్ముండి |
|
ఐఎన్‌సీ | 2020 జనవరి 28 | ప్రస్తుతం | (4 సంవత్సరాలు, 298 రోజులు) | |
6. | మిథిలేష్ కుమార్ ఠాకూర్ | గర్హ్వా | తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ | జేఎంఎం | 2020 జనవరి 28 | ప్రస్తుతం | (4 సంవత్సరాలు, 298 రోజులు) | |
7. | సత్యానంద్ భోగ్తా | చత్ర | కార్మిక మంత్రిత్వ శాఖ, ఉపాధి, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి | ఆర్జేడీ | 2019 డిసెంబరు 29 | ప్రస్తుతం | (4 సంవత్సరాలు, 328 రోజులు) | |
8. | జోబా మాఝీ | మనోహర్పూర్ | మహిళా శిశు అభివృద్ధి, సామాజిక భద్రత మంత్రిత్వ శాఖ | జేఎంఎం | 2020 జనవరి 28 | ప్రస్తుతం | (4 సంవత్సరాలు, 298 రోజులు) | |
9. | అలంగీర్ ఆలం | పాకుర్ |
|
ఐఎన్‌సీ | 2019 డిసెంబరు 29 | 2024 జూన్ 17[3] | (4 సంవత్సరాలు, 328 రోజులు) | |
10. | హఫీజుల్ హసన్ | మధుపూర్ |
|
జేఎంఎం | 2021 ఫిబ్రవరి 5 | ప్రస్తుతం | (3 సంవత్సరాలు, 290 రోజులు) | |
11. | బేబీ దేవి | డుమ్రీ |
|
జేఎంఎం | 2023 జూలై 4 | ప్రస్తుతం | (1 సంవత్సరం, 140 రోజులు) |
మాజీ సభ్యులు
మార్చుSI నం. | పేరు | నియోజకవర్గం | శాఖ | పదవీకాలం | పార్టీ | కారణం |
---|---|---|---|---|---|---|
1. | హాజీ హుస్సేన్ అన్సారీ | మధుపూర్ |
|
2020 జనవరి 28 - 2020 అక్టోబరు 3 | జేఎంఎం | మరణం. |
2. | జగర్నాథ్ మహతో | డుమ్రీ |
|
2020 జనవరి 28 - 2023 ఏప్రిల్ 6 | జేఎంఎం | మరణం. |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Jharkhand Chief Minister Swearing-In Ceremony LIVE Updates: Hemant Soren Takes Oath As Chief Minister Of Jharkhand". NDTV.com.
- ↑ The New Indian Express (29 January 2020). "Jharkhand Cabinet portfolios: CM Soren keeps home; Rameshwar Oraon made finance minister" (in ఇంగ్లీష్). Retrieved 9 July 2024.
- ↑ The Hindu (11 June 2024). "Jharkhand Congress Minister Alamgir Alam resigns from post" (in Indian English). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.