"చరణదాసి" తెలుగు చలన చిత్రం1956 డిసెంబర్ 20 న విడుదల.టి ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో,నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, అంజలీదేవి, ఎస్ వి . రంగారావు, అంబికా సుకుమారన్ మొదలగు వారు నటించారు.సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు .

చరణదాసి
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ప్రకాశరావు
రచన వెంపటి సదాశివబ్రహ్మం
తారాగణం నందమూరి తారక రామారావు,
అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీ దేవి,
ఎస్.వి. రంగారావు,
రేలంగి,
సావిత్రి,
జగ్గారావు
సంగీతం యస్.రాజేశ్వర రావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ లలిత ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. ఆశలు పూచినవి నవోదయరేఖలు తోచినవి మదిని గోరే - పి.సుశీల, రచన:సముద్రాల రాఘవాచార్యులు
  2. ఇంతేనా నీ ప్రేమను కోరిన ప్రతిఫలమింతేనా - జిక్కి
  3. ఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో వరము - పి.లీల - రచన:మల్లాది
  4. ఎక్కడున్నది ధర్మమెక్కడున్నది మాటల్లో ఉన్నది మనుషుల్లో - జిక్కి, ఎ.పి.కోమల, రచన:కొసరాజు
  5. ఓహో వియోగిని ఓ అభాగినీ ఎంత మధుర దీవనమో - ఎ.పి. కోమల, రచన:సముద్రాల రాఘవాచార్యులు
  6. కంటిన్ సత్యము నేనీరేయి కలగంటిని బ్రతుకున హాయి - పి.లీల, రచన:సముద్రాల రాఘవాచార్యులు
  7. గులాబీల తావులీనే కులాసాల జీవితాల విలాసిలివే - ఘంటసాల, పి.లీల . రచన: సముద్రాల రాఘవాచార్యులు
  8. నేడె కదా హాయి ఈనాడే కదా హాయి మన ఆలుమగల - పిఠాపురం, స్వర్ణలత,రచన: సదాశివ బ్రహ్మం
  9. పరమ దయాకరా పతిత పావనా (పద్యం) - సుశీల
  10. బదిలీ ఐపోయింది భామామణి ప్రియా భామామణి - పిఠాపురం, రచన:సముద్రాల రాఘవాచార్యులు
  11. బొమ్మలాట ఇది బొమ్మలాటరా నమ్మర నా మాట , గానం. మల్లికార్జునరావు ,రచన: సదాశివ బ్రహ్మం
  12. మరువకుమా మనోరమణా నీ మనసెరిగి మరచేతివీణను - సుశీల, రచన:సముద్రాల రాఘవాచార్యులు
  13. మురిసేను లోకాలు కనుమా నినుజూచి దేవీ నాలీల - సుశీల, ఘంటసాల . రచన:సముద్రాల
  14. రేగిన ఆశా తీవెలు సాగేను ఊగేవులే సుమడోలిక - జిక్కి, రచన: సముద్రాల రాఘవాచార్యులు
  15. తారుమారు లాడేవే వయ్యారి ,(సంగీత శిక్షణ ) గాయకుడు : వి. ఎన్. సుందరం
  16. దుష్టుడు చూచె నిన్ను కడుదోసపు (సంవాద పద్యాలు ) - ఘంటసాల, సుశీల, రచన:సముద్రాల రాఘవాచార్యులు.
  17. శాంతి లేదు జీవికి విశ్రాంతి లేని పోరు - మాధవపెద్ది , రచన: బి. ఎన్. వి.ఆచార్య

వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=చరణదాసి&oldid=4319544" నుండి వెలికితీశారు