చర్చ:అక్బర్
తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు మార్పు గురించి టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్
ఈ పేజీ అక్బర్ article మెరుగుదలలను చర్చించేందుకు చర్చా పేజీ. | |||
---|---|---|---|
|
|
వ్యాసం పేరు మార్పు గురించి
మార్చుపేజీ పేరు అక్బర్ అని పెడితే బాగుంటుంది.. ఆంగ్ల పదం ఎందుకు దండగ.... అందరూ సర్చ్ లో అక్బర్ అని వెతుకుతారు కాబట్టి పేజీ పేరు కూడా అలా ఉంటేనే బాగుంటుంది.. ఇంతకీ ఎలా మార్చాలి ? --శశికాంత్ 05:40, 22 జూన్ 2010 (UTC)
అక్బర్ పేరుతో మరో పేజీ ఉంది... కనుక దీనిని కూడా దాంతో లంకు చేయండి... --శశికాంత్ 05:40, 22 జూన్ 2010 (UTC)
- విలీనం చేయాలి. మూసను ఉంచుతున్నాను.—రవిచంద్ర (చర్చ) 16:01, 22 జూన్ 2010 (UTC)
శశికాంత్ గారి సలహా బాగుంది. విలీనం సమంజసం అహ్మద్ నిసార్ (చర్చ) 04:58, 25 మే 2013 (UTC)
- "ద గ్రేట్" అనేది పేరులో భాగం కాదు కాబట్టి వ్యాసం పేరు అక్బర్ అని మాత్రమే ఉండాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:25, 29 సెప్టెంబర్ 2013 (UTC)
- చంద్రకాంతరావుగారి అభిప్రాయం సరైనది. ఇంకా ఈ వ్యాసానికి 'విలీనం' మూస ఉండినది, విలీనం చేయడానికి బదులు 'అక్బర్ ' వ్యాసం లోని సమాచారం (కొంచమే వున్ననూ) తీసివేసి దారిమార్పు ఇచ్చేసారు. ఇంకా ఈ వ్యాసం వికీకరణకు నోచుకోలేదు, సభ్యులు దీన్ని 'ఈవారం వ్యాసం పరిగణణ ' మూస పెట్టేసారు. ఈ వ్యాసం గూగుల్ టూల్స్ తర్జుమా కాపీ. అనవసరపు చెత్తా చెదారంతో నిండి వున్నది. అడుగడుగునా ఎర్ర లింకులు. అర్ధవ్యాసం కంటే అధికం అనుచిత రెఫరెంసులతో నిండి వున్నది. కాస్త వికీకరణ జరగనీ, ఆ తరువాత ఇంకా మార్పులూ చేర్పులూ అవసరమైతే జరగనీ. ఆ తరువాత 'తెవికీ' నియమాల పరంగా శుభ్రమైన వ్యాసం రూపొందనీ. ఆ తరువాత జరగవలసిన కార్యక్రమం "ఈవారం వ్యాసం" పరిగణణ. అహ్మద్ నిసార్ (చర్చ) 20:16, 29 సెప్టెంబర్ 2013 (UTC)