చర్చ:అచ్యుత దేవ రాయలు


అచ్యుత దేవ రాయలు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 1 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతీయ వ్యాసాలలో ఈ వారం సమీష్టి కృషి కోసం ఎంపిక చేయబడింది. దయచేసి ఈ వ్యాసపు విభాగంలో మీ సలహాలు, సూచనలు లేదా వ్యాఖ్యలు రాయండి.
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.

అచ్యుత దేవ రాయలు వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • తిరుమలలో అచ్యుతరాయలు రాతి విగ్రహము ఫోటో సంపాదించాలి
  • ఈయన సభలో తెలుగు కవుల సమాచారము చేర్చాలి
  • అచ్యుతరాయలు మరియు రామరాయల కలహాల గురించి మరింత వివరించాలి
  • ఈయన బావామరుదులు సలకం సోదరులు రాజ్యపాలనలో పోషించిన పాత్రను గురించి రాయాలి
  • యుద్ధాలు విభాగాన్ని మరింత విస్తరించాలి
  • ఈయనకు వరదా దేవితో ఎలా వివాహమయ్యింది. అసలు వరదా దేవి ఎవ్వరో రాయాలి
  • అచ్యుత రాయలు మరణము తరువాత రాజకీయ పరిస్థుతలను వివరించాలి


గృహనిర్బంధము

మార్చు

ఈయన సింహాసనాన్ని అధిష్టించక మునుపు నిర్బంధములో ఉన్నది పెనుగొండలోనా? చంద్రగిర్లోనా? --వైఙాసత్య 05:08, 5 డిసెంబర్ 2006 (UTC)

caMdra girilO ani cadivinaTTu gurtu Chavakiran 08:30, 5 డిసెంబర్ 2006 (UTC)
చంద్రగిరిలోనే; ఈ లింకును చూడండి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 13:08, 5 డిసెంబర్ 2006 (UTC)
Return to "అచ్యుత దేవ రాయలు" page.