చర్చ:అనుసరించవద్దు

తాజా వ్యాఖ్య: తొలగించాలా? టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసం పేరు అనుసరించవద్దు అని ఉంటే బాగుంటుందేమో... __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:07, 8 మే 2007 (UTC)Reply

మార్చాను. __చదువరి (చర్చ, రచనలు) 07:45, 8 మే 2007 (UTC)Reply

తొలగించాలా?

మార్చు

ఈ పేజీని విక్షనరీకి తరలించడమో లేదా తొలగించడమో చేయాలనిపిస్తుంది. వికీలో ఈ తరహా వ్యాసాలు విస్తరించడం కష్టం.విశ్వనాధ్. 05:05, 13 డిసెంబర్ 2007 (UTC)

ఇది తొలగించడం మంచిదేమో! --Svrangarao 03:54, 2 ఏప్రిల్ 2008 (UTC)Reply
ముందు అలాగే అనిపించింది. {{తొలగించు|వికీ వ్యాసానికి అనుకూలమైన విషయం కాదు}} మూస పెడదామనుకొన్నాను. కాని మళ్ళీ అలోచిస్తే - అభ్యంతరకర విషయాలు లేవు. ఎవరూ విస్తరించరని చెప్పలేము. ఈ తరహా వ్యాసాలలో ప్రస్తుతం ఇదొక్కటే కావచ్చు. కాని ముందు ముందు ఇలాంటివి పెరుగవచ్చును. "ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెదొక దారి". స్వేచ్ఛయే గదా వికీ పరిమళం. ఉండనీయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:56, 2 ఏప్రిల్ 2008 (UTC)Reply

మిరు మరెన్ని విషయాలు జొడింఛి వుంటే బాగుండును (రాజాచంద్ర కాకినాడ ) తెలుగు లొ వెతుకుతుంటే ఛాల విషాయలు కనబడుట లేదు. కావున మరింత విషయలను సెకరింఛండి. (రాజాఛంద్ర )

Return to "అనుసరించవద్దు" page.