చర్చ:అన్నపూర్ణ పిక్చర్స్
తాజా వ్యాఖ్య: పేరు? టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
పేరు?
మార్చు సహాయం అందించబడింది
అన్నపూర్ణ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ పిక్చర్స్ వ్యాసాలు రెండుగా ఉండాలా ఒకటేనా. ఆంగ్లంలో అన్నపూర్ణా స్టూడియో పేరున మాత్రమే వ్యాసం ఉన్నది.Rajasekhar1961 (చర్చ) 12:05, 24 జనవరి 2014 (UTC)
- నా అభిప్రాయం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ అనగా ఒక సినిమాను చిత్రికరించుకొనుటకు అనువైన వసతులున్నది.ఉదా:సారధి స్టూడియో,రామానాయుడు స్టూడియో,ఈనాడు స్టూడియో వంటివి .అన్నపూర్ణ పిక్చర్స్ అనగా సినిమాలను నిర్మించు సంస్థ.ఉదా:సురేష్ మూవిస్,ప్రతాప్ ఆర్ట్స్,అంజనా ప్రొడక్షన్,ఉషా కిరణ్ మూవిస్ వంటివి.Palagiri (చర్చ) 12:32, 24 జనవరి 2014 (UTC)
- Rajasekhar1961 గారికి, Palagiri గారి స్పందనతో ఏకీభవిస్తున్నాను. తగినంత సమాచారం ఇప్పుడు చేర్చుటకు వీలుకాకపోతే తెలుగు సినిమా స్టూడియోలు లేక తెలుగు సినీ సంస్థల జాబితా వ్యాసాలలో వున్న సమాచారం చేరిస్తే సరిపోతుంది.--అర్జున (చర్చ) 04:01, 29 జనవరి 2014 (UTC)