చర్చ:అమరావతి
తాజా వ్యాఖ్య: అమరావతి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: 2409:4070:2EAA:35EC:0:0:5289:5807
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం, అమరావతి (రాష్ట్ర రాజధాని) ఈ రెండు పజీలు ఒకెలా ఉన్నయి. దీని పీరు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం గా మార్చాలి.
- ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము అనే వ్యాసం ఆంగ్లంలో కూడా వేరుగానే యున్నది. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం మరియు అమరావతి (రాష్ట్ర రాజధాని) ఒకే వ్యాసానికి సంబంధించినవి కనుక విలీనం చేయవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 07:18, 17 మే 2016 (UTC)
- ఆంగ్లంలో కూడా Amaravati (state capital) వ్యాసం ఉన్నది. Andhra Pradesh Capital City వ్యాసం దారి మళ్ళించబడింది. కనుక వ్యాస విలీనం జరగాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 07:18, 17 మే 2016 (UTC)
- విలీనం పద్ధతి ప్రకారం చేయవచ్చును. రెండు వ్యాసములు యొక్క వ్యాసకర్త నేనే అయి ఉన్నాను కనుక నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. JVRKPRASAD (చర్చ) 07:34, 17 మే 2016 (UTC)
- ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము అనే వ్యాసం ఆంగ్లంలో కూడా వేరుగానే యున్నది. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం మరియు అమరావతి (రాష్ట్ర రాజధాని) ఒకే వ్యాసానికి సంబంధించినవి కనుక విలీనం చేయవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 07:18, 17 మే 2016 (UTC)
తరలింపు
మార్చురాజధాని ప్రాముఖ్యత హెచ్చుగావున, అమరావతి (రాష్ట్ర రాజధాని) నిఅమరావతి తరలించి (దారిమార్పు లేకుండా) లింకులు చాలావరకు, మార్చాను. ఇంకెక్కడైనా మిగిలిపోయివుంటే మార్చమని మనవి.--అర్జున (చర్చ) 02:49, 6 మే 2019 (UTC)
ఆంగ్లానువాదం
మార్చువ్యాసం చాలావరకు ఆంగ్లానువాదం కావున, ఆంగ్లమూలాలు వున్నాయి. తెలుగు మూలాలతో విస్తరించాలి.--అర్జున (చర్చ) 05:17, 6 మే 2019 (UTC)
అమరావతి
మార్చుin తెలుగు Cinema తీయకూడదు: Amaravati Capital Pshyco(Please Remove CM Jagan Sir రాజధాని కాదు), I ❤️ Visakhapatnam Real Capital Future: Jai YSRCP ❤️ 2409:4070:2EAA:35EC:0:0:5289:5807 22:28, 4 మే 2023 (UTC)