చర్చ:అల్లిబిల్లి

తాజా వ్యాఖ్య: Contested deletion టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.


ప్రాముఖ్యత మార్చు

ఈ వ్యాసం http://www.allibilli.com అనే వెబ్ సైట్ కు ప్రకటన వ్యాసములా ఉంది. ఇలాంటి వ్యాసములు వికీ లో ఉంచవచ్చునా? cbrao 16:57, 16 జనవరి 2012 (UTC)Reply
ప్రకటన ఇవ్వాలన ఉద్దేశ్యము లేనప్పటికి ఉపయాగించగలిగిన వారికి ఎంతో కొంత ఉపయోగ పడుతుందని నా అభిప్రాయం. ఇది ఒకటి వుంది అని తెలుసుకొవటం కూడ విజ్ఞానమే కదా.

నేను రోజు ఎన్నో వికిపీడియా లో చదువుతుంటాను. ఉదాహరణగా http://en.wikipedia.org/wiki/Cetirizine దీనినే చూడండి. ఝిర్ టెక్ అనే మందు నేను రొజు వాడతాను. దీనిని ఉపయోగించని వారు ప్రకటన అన్నా, ఉపయోగిచేవారు తెలుసుకోవటం చాలా మిన్న. పెద్ద వారైతే, మీ మనసుని నొప్పిస్తే క్షమించాలి.

వ్యాసం తీరు ప్రకటన లాగానే వున్నది. ప్రాముఖ్యత నిర్ణయించి వ్యాసాన్ని మెరుగుపరచటం లేక తొలగించటం చేయాలి. మీ ఇంగ్లీషు ఉదాహరణ విషయానికి సరిపోనిది. వ్యాసం చేర్చినవారు ఈ ‌వెబ్ సైట్ గురించి ప్రాముఖ్యతను తెలిపే ఎక్కువ వివరాలుగణాంకాలతో సహా ఈ చర్చాపేజీలో తెలియచేయండి. --అర్జున 02:14, 17 జనవరి 2012 (UTC)Reply
ఈ తెలుగు వికీ ని దురుద్దేశ్యం తో ఉపయోగించవలనన్న ఉద్దేశ్యము లేదు. నేను కూడ విదేశాలలో వున్న మన తెలుగు భాషా తెలుగు ప్రాంతా అభిమానినే. దీనిని వివరంచుటకు ఇది సరి ఐన స్తలము కానిచో దయచేసి తొలగించండి. ఒకరి కన్నా ఎక్కువ వారికి వ్యాసము ప్రకటన లాగ అనిపించినందున నేను కూడ తొలగించుటకే ఇష్టపడుతున్నాను.
haigopi గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు తెలుగు అభివృద్ధికి జరిపే కృషి విజయనవంతం కావాలని కోరుతున్నాను. మీరు తెవికీ గురించి ఇంకొంచెం తెలుసుకోటానికి ప్రయత్నించి రచనలు చేయమని కోరుతున్నాను. అన్నట్లు మీరు చర్చాపేజీలలో వ్యాఖ్య రాసేటప్పుడు సంతకం (మెనూలో కలంతో సంతకం బొమ్మ ను ఒకసారి నొక్కితే చాలు) చేయటం మరవకండి. --అర్జున 16:06, 17 జనవరి 2012 (UTC)Reply
వ్యాసాన్ని తొలగించవద్దని మనవి. నేను చిమట మ్యూజిక్ వ్యాసం రాశాను. ఎన్నో విదేదేశాల్లోని భారతీయులు ఉపయోగిస్తున్నారంటే ఇది తప్పకుండా చాలా ఉపయోగకరమైన వెబ్ సైటు అయి ఉంటుంది. నేను వికీకరణ చేసి ఒక మంచి వ్యాసంగా తయారుచేస్తాను.Rajasekhar1961 06:05, 18 జనవరి 2012 (UTC)Reply

మీ అందరికి క్రుతజ్ఞతలు. మీరెంతో సమయాన్ని వెచ్చించ్చి, కష్టపడి, విషయాలను సంపాదంచి ఇక్కడ కూర్పు తున్నారని గ్రహంచి, నేను నా వంతు క్రుషి గా అల్లిబిల్లి అనే ఒక దానిని ఇక్కడ వుంచటం జరిగింది. దీనిని సరిదిద్ది మరింత అర్దవంతముగా తీర్ఛిన వారికి అల్లిబిల్లి ని వాడే కొన్ని వేల మంది తరుపున నా క్రుతజ్ఞతలు. మీరు చెప్పిన విధముగా నేను స్రీన్ షాట్ ని ఇక్కడ వుంచుతాను. Haigopi 23:34, 18 జనవరి 2012 (UTC)Reply

స్క్రీన్ షాట్ మార్చు

అల్లిబిల్లి వెబ్ సైట్ యొక్క స్క్రీన్ షాట్ ఒకటి మొదటి భాగంలో ఉంచితే బాగుంటుంది. అల్లిబిల్లి పదంలోని విశిష్టతను కొంచెం విశదీకరిస్తే ఇంకా ఆశక్తికరంగా ఉంటుంది.Rajasekhar1961 06:13, 18 జనవరి 2012 (UTC)Reply

దయచేసి బొమ్మలని ఎలా అప్లోడ్ చెప్పగలరా? Haigopi 00:13, 19 జనవరి 2012 (UTC)Reply

Contested deletion మార్చు

దీన్ని తొలగించేందుకు మరిన్ని కారణాలు:

  1. నోటబిలిటీ లేదు
  2. ఒకటే మూలం, అది కూడా ఆ వెబ్‌సైటే.

అంచేత దీన్ని తక్షణమే తొలగించాలి. __చదువరి (చర్చరచనలు) 02:41, 20 డిసెంబరు 2016 (UTC)Reply

ఇదివరకే నేను చర్చలో పాల్గొన్నాను. Strict English guidelines ఫాలో అయితే ఇది, చిమట మ్యూజిక్, మరేవైనా ఇతర వెబ్ సైట్లను గురించిన వ్యాసాలను తొలగించాలి. కానీ తెలుగు వారికి ఉపయోగపడే వెబ్ సైట్లు మరియు సంస్థలు తక్కువగా ఉంటాయి కాబట్టి నిబంధనలకు వెసులుబాటు కలిగించవచ్చునేమో ఆలోచించండి.--Rajasekhar1961 (చర్చ) 06:16, 28 డిసెంబరు 2016 (UTC)Reply
వ్యాసం ఉంచాలనుకున్నా ఇప్పుడున్న రూపంలో బాగోదు. ఏ కోశానా వికీపీడియా వ్యాసంలా లేదు, ఏదో బ్లాగులో రాసుకున్నట్టుగా ఉంది సమాచారం. హాయ్ గోపీ అనే వాడుకరి రాసేనాటికే సమాచారం అలా ఉంది. ఆపైన మన తెవికీపీడియన్లు ఓ తీరుకు తీసుకురావడానికి వ్యాసాన్ని ఎంతగా ప్రయత్నించినా ఇప్పటికీ ఏదో బ్లాగు పోస్టులానే ఉండడానికి అప్పటికే దీనిలో ఉన్న సమాచారం కారణం. చిమట మ్యూజిక్ గురించి పలు ఇతర వెబ్సైట్లలో వందలాది ప్రస్తావనలు ఉండగా, దీని గురించి దాదాపు తెవికీపీడియాలో తప్ప వేరెక్కడా ప్రస్తావన లేదు. కనుక వ్యాసం ఉంచడం కష్టమే. --పవన్ సంతోష్ (చర్చ) 08:16, 28 డిసెంబరు 2016 (UTC)Reply
చర్చలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా పేజీని తొలగించాను.__చదువరి (చర్చరచనలు) 05:41, 10 జనవరి 2017 (UTC)Reply
Return to "అల్లిబిల్లి" page.