చర్చ:ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 29 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


Untitled

మార్చు

ఈ వ్యాసంలో తెలంగాణ జాబితాను విడదీయవలసిన అవసరం ఉంది. లేదా ఈ వ్యాస శీర్షికను సరైన రీతిలో మార్చాలి. – K.Venkataramana  – 00:49, 23 నవంబరు 2020 (UTC)Reply

తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు అనే పేజీ ప్రత్వేకంగా లేదు.అందువలన ఆ పేజీని సృష్టించి, ఇందులోని తెలంగాణా జిల్లాల సమాచారం తరలింపు చేయవచ్చు. యర్రా రామారావు (చర్చ) 02:35, 1 జనవరి 2021 (UTC)Reply

తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితా అనే పేజీని సృష్టించి, తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు సమాచారం తరలించాను. యర్రా రామారావు (చర్చ) 15:33, 2 జనవరి 2021 (UTC)Reply

వివరాలు సంబంధిత నియోజకవర్గ పేజీలో చేర్చటం

మార్చు

@Pkraja1234, గారు, ఈ వ్యాసంపై కృషి చేస్తున్నందులకు ధన్యవాదాలు. అయితే సుస్థిర నిర్వహణ సౌలభ్యానికి నియోజక వర్గానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయా నియోజకవర్గ పేజీలలోని విభాగంలో చేర్చటం, ఈ వ్యాసంలో తొలగించటం మెరుగు. లింకులు చేర్చటం, దోషాలు సరిచేయటం ఒకే వ్యాసంలో చేయటానికి వీలవుతుంది. మీరు చేర్చిన పూర్తి వివరాలను అందువలన రద్దుచేశాను. గమనించండి. అర్జున (చర్చ) 22:44, 1 మే 2022 (UTC)Reply

Return to "ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా" page.