తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది.[ 1] [ 2] షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.[ 3] [ 4] జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి. [ 5] [ 6]
ప్రస్తుత నియోజకవర్గాల జాబితా
మార్చు
తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల మ్యాప్
తెలంగాణలోని నియోజకవర్గాల జాబితా క్రింద ఇవ్వబడింది: [ 7] [ 8]
వ.సంఖ్య.
శాసనసభ నియోజకవర్గం
ఎస్.సి/ ఎస్.టి. స్థానాలు
భాగంగా ఉన్న జిల్లాలు
లోక్‌సభ నియోజకవర్గం
1
సిర్పూర్
కొమరంభీం , మంచిర్యాల
ఆదిలాబాదు
2
చెన్నూర్
ఎస్.సి
మంచిర్యాల
పెద్దపల్లి
3
బెల్లంపల్లి
ఎస్.సి
మంచిర్యాల
పెద్దపల్లి
4
మంచిర్యాల
మంచిర్యాల
పెద్దపల్లి
5
ఆసిఫాబాదు
ఎస్.టి
కొమరం భీమ్ ఆసిఫాబాద్ , అదిలాబాద్
ఆదిలాబాదు
7
ఆదిలాబాదు
ఆదిలాబాదు
ఆదిలాబాదు
8
బోథ్
ఎస్.టి
ఆదిలాబాదు
ఆదిలాబాదు
9
నిర్మల్
నిర్మల్
ఆదిలాబాదు
10
ముధోల్
నిర్మల్
ఆదిలాబాదు
6
ఖానాపూర్
ఎస్.టి
ఆదిలాబాదు , మంచిర్యాల , నిర్మల్
ఆదిలాబాదు
11
ఆర్మూర్
నిజామాబాదు
నిజామాబాదు
12
బోధన్
నిజామాబాదు
నిజామాబాదు
13
జుక్కల్
ఎస్.సి
కామారెడ్డి , సంగారెడ్డి
జహీరాబాదు
14
బాన్సువాడ
కామారెడ్డి
జహీరాబాదు
15
ఎల్లారెడ్డి
కామారెడ్డి
జహీరాబాదు
16
కామారెడ్డి
కామారెడ్డి
జహీరాబాదు
17
నిజామాబాదు పట్టణ
నిజామాబాదు
నిజామాబాదు
18
నిజామాబాదు గ్రామీణ
నిజామాబాదు
నిజామాబాదు
19
బాల్కొండ
నిజామాబాదు , రాజన్న సిరిసిల్ల
నిజామాబాదు
20
కోరుట్ల
జగిత్యాల
నిజామాబాదు
21
జగిత్యాల
జగిత్యాల
నిజామాబాదు
22
ధర్మపురి
ఎస్.సి
జగిత్యాల , పెద్దపల్లి
పెద్దపల్లి
23
రామగుండం
పెద్దపల్లి
పెద్దపల్లి
24
మంథని
జయశంకర్ భూపాలపల్లి , పెద్దపల్లి
పెద్దపల్లి
25
పెద్దపల్లి
పెద్దపల్లి
పెద్దపల్లి
26
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్
27
చొప్పదండి
ఎస్.సి
జగిత్యాల , కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల
కరీంనగర్
28
వేములవాడ
జగిత్యాల , రాజన్న సిరిసిల్ల
కరీంనగర్
29
సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల
కరీంనగర్r
30
మానకొండూరు
ఎస్.సి
కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల , సిద్దిపేట
కరీంనగర్
31
హుజురాబాద్
కరీంనగర్ , హనుమకొండ
కరీంనగర్
32
హుస్నాబాద్
కరీంనగర్ , సిద్దిపేట , హనుమకొండ
కరీంనగర్
33
సిద్దిపేట
సిద్దిపేట
మెదక్
34
మెదక్
మెదక్
మెదక్
35
నారాయణ్‌ఖేడ్
మెదక్ , సంగారెడ్డి
జహీరాబాదు
36
ఆందోల్
ఎస్.సి
మెదక్ , సంగారెడ్డి
జహీరాబాదు
37
నర్సాపూర్
మెదక్ , సంగారెడ్డి
మెదక్
38
జహీరాబాద్
ఎస్.సి
సంగారెడ్డి
జహీరాబాద్
39
సంగారెడ్డి
సంగారెడ్డి
మెదక్
40
పటాన్‌చెరు
సంగారెడ్డి
మెదక్
41
దుబ్బాక
మెదక్ , సిద్దిపేట
మెదక్
42
గజ్వేల్
మెదక్ , సిద్దిపేట
మెదక్
43
మేడ్చల్
మేడ్చల్ మల్కాజ్‌గిరి
మల్కాజ్‌గిరి
44
మల్కాజ్‌గిరి
మేడ్చల్ మల్కాజ్‌గిరి
మల్కాజ్‌గిరి
45
కుత్బుల్లాపూర్
మేడ్చల్ మల్కాజ్‌గిరి
మల్కాజ్‌గిరి
46
కూకట్‌పల్లి
మేడ్చల్ మల్కాజ్‌గిరి
మల్కాజ్‌గిరి
47
ఉప్పల్
మేడ్చల్ మల్కాజ్‌గిరి
మల్కాజ్‌గిరి
48
ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి
భువవనగిరి
49
లాల్ బహదూర్ నగర్
రంగారెడ్డి , మేడ్చల్ మల్కాజ్‌గిరి
మల్కాజ్‌గిరి
50
మహేశ్వరం
రంగారెడ్డి
చేవెళ్ళ
51
రాజేంద్రనగర్
రంగారెడ్డి
చేవెళ్ళ
52
శేరిలింగంపల్లి
రంగారెడ్డి , మేడ్చల్ మల్కాజ్‌గిరి
చేవెళ్ళ
53
చేవెళ్ళ
ఎస్.సి
రంగారెడ్డి , వికారాబాదు
చేవెళ్ళ
54
పరిగి
మహబూబ్‌నగర్ , వికారాబాదు
చేవెళ్ళ
55
వికారాబాదు
ఎస్.సి
వికారాబాదు
చేవెళ్ళ
56
తాండూరు
వికారాబాదు
చేవెళ్ళ
57
ముషీరాబాద్
హైదరాబాదు
సికింద్రాబాదు
58
మలక్‌పేట్
హైదరాబాదు
హైదరాబాదు
59
అంబర్‌పేట్
హైదరాబాదు
సికింద్రాబాదు
60
ఖైరతాబాదు
హైదరాబాదు
సికింద్రాబాదు
61
జూబ్లీహిల్స్
హైదరాబాదు
సికింద్రాబాదు
62
సనత్‌నగర్
హైదరాబాదు
సికింద్రాబాదు
63
నాంపల్లి
హైదరాబాదు
సికింద్రాబాదు
64
కార్వాన్
హైదరాబాదు
హైదరాబాదు
65
గోషామహల్
హైదరాబాదు
హైదరాబాదు
66
చార్మినార్
హైదరాబాదు
హైదరాబాదు
67
చాంద్రాయణగుట్ట
హైదరాబాదు
హైదరాబాదు
68
యాకుత్‌పురా
హైదరాబాదు
హైదరాబాదు
69
బహదూర్‌పూరా
హైదరాబాదు
హైదరాబాదు
70
సికింద్రాబాద్
హైదరాబాదు
సికింద్రాబాదు
71
సికింద్రాబాద్ కంటోన్మెంట్
ఎస్.సి
హైదరాబాదు
మల్కాజ్‌గిరి
72
కొడంగల్
మహబూబ్‌నగర్ , వికారాబాదు
మహబూబ్‌నగర్
73
నారాయణపేట
నారాయణపేట
మహబూబ్‌నగర్
74
మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్
75
జడ్చర్ల
మహబూబ్‌నగర్ , నాగర్‌కర్నూల్
మహబూబ్‌నగర్
76
దేవరకద్ర
మహబూబ్‌నగర్ , వనపర్తి
మహబూబ్‌నగర్
77
మక్తల్
నారాయణపేట , వనపర్తి
మహబూబ్‌నగర్
78
వనపర్తి
మహబూబ్‌నగర్ , వనపర్తి
నాగర్‌కర్నూల్
79
గద్వాల్
జోగులాంబ గద్వాల
నాగర్‌కర్నూల్
80
అలంపూర్
ఎస్.సి
జోగులాంబ గద్వాల
నాగర్‌కర్నూల్
81
నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్
82
అచ్చంపేట
ఎస్.సి
నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్
83
కల్వకుర్తి
నాగర్‌కర్నూల్ , రంగారెడ్డి
నాగర్‌కర్నూల్
84
షాద్‌నగర్
రంగారెడ్డి
మహబూబ్‌నగర్
85
కొల్లాపూర్
నాగర్‌కర్నూల్ , వనపర్తి
నాగర్‌కర్నూల్
86
దేవరకొండ
నల్గొండ
నల్గొండ
87
నాగార్జునసాగర్
నల్గొండ
నల్గొండ
88
మిర్యాలగూడ
నల్గొండ
నల్గొండ
89
హుజూర్‌నగర్
సూర్యాపేట
నల్గొండ
90
కోదాడ
సూర్యాపేట
నల్గొండ
91
సూర్యాపేట
సూర్యాపేట
నల్గొండ
92
నల్గొండ
నల్గొండ
నల్గొండ
93
మునుగోడు
నల్గొండ , యాదాద్రి భువనగిరి
భువనగిరి
94
భువనగిరి
యాదాద్రి భువనగిరి
భువనగిరి
95
నకిరేకల్
ఎస్.సి
నల్గొండ , యాదాద్రి భువనగిరి
భువనగిరి
96
తుంగతుర్తి
ఎస్.సి
నల్గొండ , సూర్యాపేట , యాదాద్రి భువనగిరి
భువనగిరి
97
ఆలేరు
జనగామ , యాదాద్రి భువనగిరి
భువనగిరి
98
జనగామ
జనగామ , సిద్ధిపేట
భువనగిరి
99
ఘన్‌పూర్ స్టేషన్
ఎస్.సి
జనగామ , హనుమకొండ
వరంగల్
100
పాలకుర్తి
జనగామ , మహబూబాబాదు , వరంగల్
వరంగల్
101
డోర్నకల్
ఎస్.టి
మహబూబాబాదు
మహబూబాబాద్
102
మహబూబాబాద్
ఎస్.టి
మహబూబాబాదు
మహబూబాబాద్
103
నర్సంపేట
వరంగల్
మహబూబాబాద్
104
పరకాల
వరంగల్ , హనుమకొండ
వరంగల్
105
పశ్చిమ వరంగల్
హనుమకొండ
వరంగల్
106
తూర్పు వరంగల్
హనుమకొండ
వరంగల్
107
వర్ధన్నపేట
వరంగల్ , హనుమకొండ
వరంగల్
108
భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి , వరంగల్
వరంగల్
109
ములుగు
ఎస్.టి
ములుగు , మహబూబాబాదుd
మహబూబాబాద్
110
పినపాక
ఎస్.టి
భద్రాద్రి కొత్తగూడెం
మహబూబాబాద్
111
ఇల్లెందు
ఎస్.టి
భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం , మహబూబాబాదు
మహబూబాబాద్
112
ఖమ్మం
ఖమ్మం
ఖమ్మం
113
పాలేరు
ఖమ్మం
ఖమ్మం
114
మధిర
ఎస్.సి
ఖమ్మం
ఖమ్మం
115
వైరా
ఎస్.టి
భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం
ఖమ్మం
116
సత్తుపల్లి
ఎస్.సి
ఖమ్మం
ఖమ్మం
117
కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం
ఖమ్మం
118
అశ్వారావుపేట
ఎస్.టి
భద్రాద్రి కొత్తగూడెం
ఖమ్మం
119
భద్రాచలం
ఎస్.టి
భద్రాద్రి కొత్తగూడెం , జయశంకర్ భూపాలపల్లి
మహబూబాబాద్
మాజీ నియోజకవర్గాల జాబితా
మార్చు
పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విభజన చట్టం, 2002 కి ప్రతిస్పందనగా 2008 సంవత్సరం నుండి నిలిపివేయబడిన శాసనసభ నియోజకవర్గాలు ఈ క్రింద వివరింపబడ్డాయి. [ 9]
జిల్లా వర్గీకరణ పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాత జిల్లాల ఆధారంగా రూపొందించబడింది