చర్చ:ఆత్మకథలు

తాజా వ్యాఖ్య: కందుకూరి స్వీయచరిత్ర తొలి ఆత్మకథ కాదు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

కందుకూరి స్వీయచరిత్ర తొలి ఆత్మకథ కాదు

మార్చు

కందుకూరి వీరేశలింగం ఆత్మకథ తెలుగులో తొలి స్వీయచరిత్ర అని ఆయనే చెప్పుకున్నారు కానీ ఆయన ఆత్మకథ తొలి ఆత్మకథ కాదు. అంతకుముందే రచించిన వచన ఆత్మకథలు ఉన్నాయి. ఉదాహరణకు ఆదిభట్ల నారాయణదాసు ఆత్మకథ నా యెరుక అంతకుముందే వ్రాసారు. వ్యాసంలో ఉన్నవి సరిజేయండి.--పవన్ సంతోష్ (చర్చ) 11:45, 30 జూలై 2014 (UTC)Reply

Return to "ఆత్మకథలు" page.