చర్చ:ఇండోనేషియా

తాజా వ్యాఖ్య: దారిమార్పు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep

దారిమార్పు

మార్చు

నేను ఈ పేజీ కి దారిమార్పు చేసాను. మీరు అంగీకరించకపోతే, ఎందుకో ఇక్కడ చెప్పండి. సాయీ (చర్చ) 02:55, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply

ఏమీ అభ్యంతరం లేదండి! కాకుంటే ఎందుకు చేశారో చెపితే తెల్సుకుంటాము. Chavakiran 02:59, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply
ఈ లింకు చూడండి సాయీ (చర్చ) 03:01, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply
క్షమించండి. నేను తప్పు లింకు ఇచ్చాను. ఈ లింకు చూడండి. సాయీ (చర్చ) 03:44, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply
తెలుగు ప్రామాణికంగా ఇండోనేషియా లేదా ఇండోనీషియా గా వ్రాస్తారు. అది అలాగే ఉంచితే మంచిదని నా అభిప్రాయం. మద్దతుగా ఏదైనా తెలుగు పత్రికలో ఇండోనేషియాను ఎలా వ్రాశారో గమనించగలరు --వైజాసత్య 17:13, 21 మార్చి 2008 (UTC)Reply
తెలుగు వార్తాపత్రికలలో, తెలుగు టివి వార్తలలో ఇండోనేషియా అనే వాడతారు.-- C.Chandra Kanth Rao(చర్చ) 17:36, 21 మార్చి 2008 (UTC)Reply

అందుకే కదా దారిమార్పు ఉన్నది సాయీ(చర్చ) 16:53, 24 మార్చి 2008 (UTC)Reply

వాడుకలో ఉన్న 'ఇండోనేషియా' కు ఈ వ్యాసాన్ని తరలించడమయినది. --Svrangarao 02:56, 25 మార్చి 2008 (UTC)Reply
మీరు ఈ పేజి చూసే దారిమార్పు చేసారా? సాయీ(చర్చ) 05:54, 26 మార్చి 2008 (UTC)Reply
సాధారణంగా అందరూ ఇండోనేషియా లేదా ఇండోనీషియా అని వెతుకుతారు. అలా వెతుకుతున్నప్పుడు వ్యాసం పేరు కూడా ఇండోనేషియాగానే ఉండాలని భావిస్తారు, ఒక్కసారిగ వ్యాసానికి ఇండోనీషా అనే పేరును చూడాగానే వారు తాము చూడాలని అనుకుంటున్న వ్యాసం ఇది కాదేమో అని భావించే అవకాశం ఉంది. దీనికి ఇంకో ఉదాహరణ తమిళాన్ని మనం మిళం అని పిలిస్తే తమిళులు దానిని తామిళ్ అని పలుకుతారు. ఇలా తమ భాషలకు అనుకూలంగా పలికే విధానాన్ని మార్చడం సర్వసాధారణం. ఇంకో ఉదాహరణ పందికొక్కును ఇంగ్లీషులో bandicoot అని పిలవటం. ఇలాంటి సంధర్భాలలో చదివేవారిని దృష్టిలో ఉంచుకుని వ్యాసాలకు తెలుగులో బాగా వాడుకలో ఉన్న పేర్లని పెట్టడం మంచిదని నా అభిప్రాయం. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:00, 26 మార్చి 2008 (UTC)Reply
Return to "ఇండోనేషియా" page.