చర్చ:ఉప్పు సత్యాగ్రహం

తాజా వ్యాఖ్య: ఆంధ్రుల పాత్రపై ప్రత్యేక వ్యాసం టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఉప్పు సత్యాగ్రహం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 14 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఆంధ్రుల పాత్రపై ప్రత్యేక వ్యాసం మార్చు

కొత్త పేజీ కోసం వెతకడం, సృష్టించడం

త్రినాధరెడ్డి గారూ! ఉప్పు సత్యాగ్రహంలో ఆంధ్రుల పాత్ర గురించి మంచి సమాచారాన్ని తెచ్చి చేరుస్తున్నారు. చాలా బావుంది. ఐతే ఆంధ్ర ప్రాంతంలో ఉప్పుసత్యాగ్రహం అనో మరోటో పేరు పెట్టుకుని దీన్ని ప్రత్యేక వ్యాసంగా మీరు అభివృద్ధి చేయకూడదా, మేం కూడా సాయంపడతాము. ఒకవేళ చేయాలనుకుంటే కొత్త పేజీ ఎలా సృష్టించాలో పక్కనే ఒక వీడియో ఇస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:09, 14 మార్చి 2018 (UTC)Reply

Return to "ఉప్పు సత్యాగ్రహం" page.