చర్చ:ఒమర్ ఖయ్యాం

తాజా వ్యాఖ్య: కొన్ని పరిశీలనలు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఒమర్ ఖయ్యాం వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


కొన్ని పరిశీలనలు మార్చు

వ్యాసంలో కొన్ని సంస్కరణలు చెయ్యాలి.

  1. మూలాలు ఇవ్వాల్సిన పాఠ్యం కొంత ఉంది. ఓ రెండు ఉదాహరణలు:
    1. కోపర్నికస్ ప్రతిపాదించిన చాలాకాలం ముందే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
    2. ఆనాటినుండి తారీఖే-మలిక్-శాహీ-జలాలీ' సం. ఆరంభమయ్యెను.
  2. అతడు పుట్టిన, మరణించిన తేదీలను కూడా ఇచ్చారు, మొదటి పేరాలో. కానీ జీవిత విశేషాలు విభాగంలో "దాదాపు 80 నుండి 85సం.జీవించి ఉండవచ్చును" అని రాసారు. ఇది అసంబద్ధంగా ఉంది. ఏదో ఒకటి మార్చాలి.
  3. భాషా శైలి పేజీ అంతా ఏకరీతిగా లేదు. అంతా ఒకే రీతిగా ఉండేలా సవరించాలి.
  4. దార్శనిక తత్త్వము అనే విభాగం లోని పాఠ్యం కాపీ పేస్టేమో అనేలాగా ఉంది; పరిశీలించాలి. దానికి మూలాలనివ్వాలి.

ప్రస్తుతమున్న రూపంలో ఇది ఈవావ్యాగా పనికి రాదు. __చదువరి (చర్చరచనలు) 03:18, 25 ఏప్రిల్ 2021 (UTC)Reply

Return to "ఒమర్ ఖయ్యాం" page.