చర్చ:కందుకూరి వీరేశలింగం పంతులు
Active discussions
ఆత్మకథలకు ఆద్యులు కాదుసవరించు
స్వీయ చరిత్ర -[1][2] 1903- 1915 మధ్య సాగిన రచన. నిష్పక్షపాతంగా, వచన శైలిలో సాగిన రచన. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు నడిపే విజ్ఞాన చంద్రికా గ్రంథమాల వారు దీనిని ప్రచురించారు. ఇది ఆనాటి సామాజిక స్థితికి అద్దం పట్టే రచన. తెలుగులో వచన స్వీయ చరిత్రకు ఇది ఆద్యం. అని వుంది. ఐతే నిజానికి వీరేశలింగం స్వీయచరిత్ర తెలుగులో తొలి వచన ఆత్మకథ కాదు. చాలావాటిని ఆయన ప్రకటించుకున్నారు కానీ కాదని తేలుతోంది. అవసరమైతే నేను ప్రామాణిక ఆధారాలు చెప్పగలను.--పవన్ సంతోష్ (చర్చ) 08:42, 13 జూలై 2014 (UTC)