చర్చ:కపిలి
తాజా వ్యాఖ్య: ఆంగ్ల వికితో అనుసంధానము టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ఆంగ్ల వికితో అనుసంధానము
మార్చు సహాయం అందించబడింది
దీన్ని ఆంగ్ల వికిలో saqiyah వ్యాసముతో అనుసంధానించాలి కానీ వీలు పడట్లేదు. Inquisitive creature (చర్చ) 17:40, 15 ఏప్రిల్ 2022 (UTC)
- @Inquisitive creature గారు, నేను చేర్చాను. మీరు ఎలా ప్రయత్నించారు, ఏ సమస్య ఎదురైందో తెలిపితే ఇకముందు అటువంటి సమస్య ఎదురైతే ఏమి చేయాలో తెలపటానికి వీలుంటుంది. అర్జున (చర్చ) 01:47, 16 ఏప్రిల్ 2022 (UTC)
- Site link ... is already used by item Q . దాదాపుగా ఇలా వచ్చింది. సహాయ పేజీలో వెతగ్గా merge చెయ్యాలని ఉంది. వేర్వేరు భాషల్లో వ్యాసాలు ఎలా merge చెయ్యాలో అని ఇక ఊరుకున్నాను. Inquisitive creature (చర్చ) 01:51, 16 ఏప్రిల్ 2022 (UTC)
- @Inquisitive creature గారు, అవున అలా కొన్ని సార్లు వచ్చే అవకాశముంది. అప్పుడు ఆ QID కు జతపరచివున్న వ్యాసం సరిపోయినదేనా అని పరిశీలించాలి. అది సరిపోయినది కాకపోతే వికీడేటాలో QID కు అనుబంధాన్ని తెంపాలి, ఆ తరువాత మరల ప్రయత్నించాలి. అది సరిపోయినదైనట్లైతే రెండు వ్యాసాలలో విలీనము మూసలు చేర్చాలి. విలీనం పూర్తయినప్పుడు, ఒక వ్యాసం దారిమార్పుకు గురయి సమస్య పరిష్కారమౌతుంది. ప్రస్తుత వ్యాసంకు ఆంగ్లవికీలింకుకై నేను ప్రయత్నించినపుడు అప్రమేయంగా వికీడేటాలో దారిమార్పు జరిగింది. వికీడేటాలో ఇతర వ్యాసాలకు లింకు చేస్తున్నారని తెలిపే హెచ్చరిక పెట్టె చూసి మీరు ఆగిపోయివుండవచ్చు. అర్జున (చర్చ) 04:19, 16 ఏప్రిల్ 2022 (UTC)
- Site link ... is already used by item Q . దాదాపుగా ఇలా వచ్చింది. సహాయ పేజీలో వెతగ్గా merge చెయ్యాలని ఉంది. వేర్వేరు భాషల్లో వ్యాసాలు ఎలా merge చెయ్యాలో అని ఇక ఊరుకున్నాను. Inquisitive creature (చర్చ) 01:51, 16 ఏప్రిల్ 2022 (UTC)