చర్చ:కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగం

తాజా వ్యాఖ్య: మెరుగుదల సూచనలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఆకరాలుగా వికీసోర్సు పుస్తకాలు మార్చు

వికీసోర్సు పుస్తకాలు కూసుమంచి గణపేశ్వరాలయం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఉపయోగించి అభివృద్ధి చేసిన వ్యాసం ఇది. కూసుమంచి గణపేశ్వరాలయం పుస్తకాన్ని రాసి, దాన్ని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేసి వికీసోర్సుకు ఇచ్చిన వాడుకరి:Katta Srinivasa Rao గారికి ప్రత్యేక ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 12:15, 13 ఏప్రిల్ 2018 (UTC)Reply

మెరుగుదల సూచనలు మార్చు

కాకతీయుల కాలం (11వ శతాబ్ది - 13వ శతాబ్ది) లో ఆర్థిక వ్యవస్థలో ఎప్పటివలె వ్యవసాయం ప్రధానవృత్తి, ఆర్థిక వ్యవస్థలో దానికి ముఖ్యభాగం ఉండేది. ఈ వాక్యాన్ని

కాకతీయుల కాలం (11వ శతాబ్ది - 13వ శతాబ్ది) లో ప్రజల ప్రధానవృత్తి యైన వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించింది. అని మారిస్తే బాగుంటుంది అని నా సూచన. రవిచంద్ర (చర్చ) 06:28, 7 మార్చి 2019 (UTC)Reply

బావుంది రవిచంద్ర గారూ, అలాగే చేయండి. ఇంకా చక్కగా అర్థమవుతుంది. --పవన్ సంతోష్ (చర్చ) 16:06, 7 మార్చి 2019 (UTC)Reply
Return to "కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగం" page.