చర్చ:కుద్రేముఖ్ జాతీయ వనం
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep
- ఇప్పటికి కుద్రేముఖ్ కి కుద్రేముఖ్ పార్కు కి ఒకే పేరు ఉంచుదాము అని అనుకొంటున్నాను
- ఇంకొ సందేహం-- జాతీయ ఉద్యానవనం అని పిలివాలా, లేక జాతీయ వనం అని పిలావాలా--మాటలబాబు 04:13, 13 జూలై 2007 (UTC)
- అవును ఇప్పటికి రెంటినీ ఈ పేజీలోనే ఉంచండి. జాతీయోద్యానవనం అని ఉపయోగిస్తారు. --వైజాసత్య 13:39, 13 జూలై 2007 (UTC)
- National parkను "జాతీయ వన్యప్రాంతం" అని ఉపయోగించవచ్చా. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 13:48, 13 జూలై 2007 (UTC)