చర్చ:కోవెలమూడి సూర్యప్రకాశరావు

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



Untitled

మార్చు

K.S.Prakash Rao పూర్తి పేరు కోవెలపాటి సూర్య ప్రకాశరావు‎ అని కొన్ని చోట్ల; కోవెలమూడి సూర్య ప్రకాశరావు‎ అని మరి కొన్ని చోట్ల ఉంది. సరైన పరేదో చెప్పగలరు ? --నవీన్ 06:10, 12 మార్చి 2007 (UTC)Reply

సత్యాగారూ - కోవెలమూడి సూర్యప్రకాశరావు మనుమడు, రాఘవేంద్రరావు తనయుడి పేరు కూడా అదే. అతడు రాగం అనేసినిమా సొంతముగా నిర్మించాడు. అయోమయ నివృత్తితో మరో పేజీ సృష్టిస్తారా. విశ్వనాధ్. 05:02, 22 జనవరి 2008 (UTC)Reply
మనవడు టైటిల్సులో పేరు ప్రకాశ్ కోవెలమూడి అని పెట్టుకుంటున్నట్టుంది. కాబట్టి మనవడి పేజీకి ప్రకాశ్ కోవెలమూడి అని పేరు పెట్టొచ్చు. ఇక అయోమయ నివృత్తి పేజీకి కె.ఎస్.ప్రకాశరావు. అదీకాక తాతామనవడూ ఇద్దరి పేజీల్లోని రెండోవారిపేజీకి పైనే ఒక అయోమయనివృత్తి లింకు ఇస్తే సమస్య తీరుతుందనుకుంటా --వైజాసత్య 16:04, 22 జనవరి 2008 (UTC)Reply
Return to "కోవెలమూడి సూర్యప్రకాశరావు" page.