చర్చ:గరికిపాటి నరసింహారావు
తాజా వ్యాఖ్య: పద్యాలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
పద్యాలు
మార్చుఈ వ్యాసంలో ఆయన రచనలు, అవధానంలో ఆశువుగా చెప్పిన పద్యాలు ఎక్కువ భాగం ఆక్రమించి ఉన్నాయి. ఉదాహరణకు ఒకటో రెండో ముఖ్యమైనవి ఉంచి మిగతావి తీసేయాలి. రవిచంద్ర (చర్చ) 17:14, 23 ఫిబ్రవరి 2019 (UTC)
- అవును, రవిచంద్ర గారూ. కవుల విషయంలో ఉదాహరణ పద్యాలు చేర్చడం బాగానే ఉంటుంది కానీ ఈ సందర్భంలో కాపీహక్కుల సమస్య తలెత్తుతుంది కాబట్టి ఆ పనిచేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:08, 24 ఫిబ్రవరి 2019 (UTC)
- దత్తపది, వర్ణన, ఆశువు, సమస్యాపూరణం వరకు ఓ నాలుగైదు ఉంచానండీ. ఆయన కావ్యంలోంచి పద్యాలను కూడా తొలగించాను. ఉన్నంతలో ఆయన సరదా శైలిని బాగా పట్టిచ్చే పద్యాలు ఉంచాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:34, 24 ఫిబ్రవరి 2019 (UTC)
- ధన్యవాదాలు పవన్. ఇప్పుడు భేషుగ్గా ఉంది. రవిచంద్ర (చర్చ) 17:35, 24 ఫిబ్రవరి 2019 (UTC)