మాది గౌడ కులము. మాది koundinya గొత్రమని మా పెద్దలు చెప్తారు. మెము కల్లు గీత వాల్లము. మరి మాకు, ఆ పాలి0చిన koundinyulaku యెమైన relation ఉన్దా...? muula purushudi image vunnada ? yes unnadi

మూలాల వివరణ మార్చు

వాడుకరి:రవిచంద్ర గారు మూలాల వివరణ తరువాత తప్పక చేరుస్తానండి కాస్తా వ్యవది ఇవ్వండి.ప్రభాకర్ గౌడ్ నోముల

ప్రభాకర్ గౌడ్ నోముల అలాగే ఇవ్వండి. మూలాలు లేని వ్యాసలకు సాధారణంగా ఆ మూస చేరుస్తాం. మీరు చాలా రోజులుగా వికీలో వ్యాసాలు రాస్తున్నారు కాబట్టి మూలాలు గురించి తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. మీరు మూలాలు చూపించగానే మూస తొలగించవచ్చు. రవిచంద్ర (చర్చ) 11:26, 18 మార్చి 2020 (UTC)Reply

సూచన మార్చు

ఈ వ్యాసంలో ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర మూస ,అలాగే చాళుక్యుల వంశ చరిత్ర అవసరం లేదు అనిపిస్తుంది. అలాగే ప్రముఖులంతా ఒక చోట రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.Ch Maheswara Raju (చర్చ) 11:04, 3 నవంబరు 2021 (UTC)Reply

వికీపీడియనులు గురించి మార్చు

ఈ పేజీకి వికీపీడియనులు గురించి రాశారు.. ఇవి అవసరం లేదు అనుకున్నా. వ్యాసంలో ప్రముఖులే ఉండాలి. నిర్వాహకులు ఒక నిర్ణయం తీసుకోండి.Ch Maheswara Raju☻ (చర్చ) 16:22, 2 ఏప్రిల్ 2022 (UTC)Reply

2022 నవంబరు 26 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన మార్చు

what is the Gotham of bisigampala

Please add sir name konne మార్చు

please add Goud sir name konne కొన్నె 2405:201:C007:4191:952A:7A49:FF6B:C15 10:06, 26 జనవరి 2023 (UTC)Reply

ఈ వ్యాసంలో ఉన్నదంతా నిజమేనా? మార్చు

ఈ వ్యాసంలో చాలా అంశాలకి మూలాలు లేవు. 1. చాళుక్యులు కి గౌడ్ కులానికి సంబంధం ఎలా ఉంది? 2. రాణి రుద్రమదేవి కాకతీయుల వంశం అయితే గౌడ్ కులానికి చెందింది అని రాశారు 3.సోమ క్షత్రియ అనేది ఆర్యక్షత్రియ కులం ఆర్య క్షత్రియ కులానికి గౌడ్ కులానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వ్యాసం చర్చ విభాగంలో పాల్గొని వ్యాసాన్ని అభివృద్ధి పరచండి. NOTE: ఈ పేజీలో మార్పులు చేస్తుంటే వ్యక్తిగత వాడుకలో పేజీలపై దాడి చేస్తున్నారు.. ఇలా అయితే వికి వాడుకరులు నిలబడడం కష్టం... Ch Maheswara Raju☻ (చర్చ) 06:52, 17 మే 2023 (UTC)Reply

2023 జూలై 3 నాటి Protected దిద్దుబాటు అభ్యర్ధన మార్చు

ఈ లిస్టులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ❓❓

నల్లగొండ జిల్లాలోని, దేవరకొండ మండలం, పడమటపల్లి గ్రామంలో (కొండ మల్లి పల్లి వయా డిండి డ్యాం రూట్ లో) (దాదాపుగా 500 గౌడ కుటుంబాలు "కాటం" గృహ నామంతో ఉన్నవి.

దేవరకొండ మండలం మరియు నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాదులో కూడా "కాటం" గృహ నామం ఉన్నది.

"కాటం" ఇంటి పేరు గురించి (నేను చెప్పింది మీరు నమ్మకపోతే మీరు విచారణ చేసుకోగలరు)

మా ఇంటి పేరు "కాటం" గృహనామాలు లిస్టులో లేదు❓❓

ఇంటి పేరు "కాటం" గోత్రం : కంఠమహేశ్వర స్వామి

🙏🙏🙏 దయచేసి 🙏🙏🙏

వికీపీడియాలో గృహనామాలు..!!

కుదిరితే ....❓ మా ఇంటి పేరు చేర్చగలరు(యాడ్ చేయగలరు) వికీపీడియాలో కూడా. ఇంటి పేరు "కాటం"

ధన్యవాదాలు.


Link 🔗 👇

https://te.m.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1

గృహనామాల అభ్యర్థన. మా ఇంటి పేరు "కాటం" గృహనామాల లిస్టులో లిస్టులో చేర్చగలరు. మార్చు

ఈ లిస్టులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ❓❓

నల్లగొండ జిల్లాలోని, దేవరకొండ మండలం, పడమటపల్లి గ్రామంలో (కొండ మల్లి పల్లి వయా డిండి డ్యాం రూట్ లో) (దాదాపుగా 500 గౌడ కుటుంబాలు "కాటం" గృహ నామంతో ఉన్నవి.

దేవరకొండ మండలం మరియు నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాదులో కూడా "కాటం" గృహ నామం ఉన్నది.

"కాటం" ఇంటి పేరు గురించి (నేను చెప్పింది మీరు నమ్మకపోతే మీరు విచారణ చేసుకోగలరు)

మా ఇంటి పేరు "కాటం" గృహనామాలు లిస్టులో లేదు❓❓

ఇంటి పేరు "కాటం" గోత్రం : కంఠమహేశ్వర స్వామి

🙏🙏🙏 దయచేసి 🙏🙏🙏

వికీపీడియాలో గృహనామాలు..!!

కుదిరితే ....❓ మా ఇంటి పేరు చేర్చగలరు(యాడ్ చేయగలరు) వికీపీడియాలో కూడా. ఇంటి పేరు "కాటం"

ధన్యవాదాలు. 2409:40F0:2F:E288:9C5F:E7FF:FECB:9274 17:33, 3 జూలై 2023 (UTC)Reply

2023 ఆగస్టు 24 నాటి Protected దిద్దుబాటు అభ్యర్ధన మార్చు

1)గౌడ అనేది వొక్కలిగ కులస్థులు ఉపయోగించే ఒక శీర్షిక. ఈ శీర్షిక గ్రామపెద్దకు చిహ్నం 2)చాలా మంది కర్నాటక రాజకీయ నాయకులు కల్లు కుట్టే గౌడ్ కులంలో చేర్చబడ్డారు. 3)గౌడ బిరుదును ఆంధ్రలో 2 సంఘాలు వొక్కలిగ మరియు టాడీ టాపర్ గౌడ్ కులాలు ఉపయోగించారు. రెండూ వేర్వేరు

మూలాలు: https://www.google.co.in/books/edition/Communities_Segments_Synonyms_Surnames_a/bfAMAQAAMAAJ?hl=en&gbpv=1&dq=GOWDA&pg=PA1864&printsec=frontcover

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:గౌడ&oldid=3961345" నుండి వెలికితీశారు
Return to "గౌడ" page.