చర్చ:గ్రామ పంచాయతీ
గ్రామపంచాయితీ వ్యాస విలీనం మరియు చరిత్ర
మార్చుగ్రామపంచాయితీ వ్యాసాన్ని ఇదివరకు ఉన్న ఈ వ్యాసంలో విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 14:48, 5 ఏప్రిల్ 2014 (UTC)
- (ప్రస్తు • గత) 14:46, 5 ఏప్రిల్ 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (200 బైట్లు) (+128) . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:46, 5 ఏప్రిల్ 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (72 బైట్లు) (-6,267) . . (గ్రామ పంచాయతీ లో విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:51, 5 మార్చి 2014 RahmanuddinBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,339 బైట్లు) (0) . . (Wikipedia python library) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 07:47, 8 జనవరి 2014 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,339 బైట్లు) (-70) . . (విలీనం ముసగా మార్చాను) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 06:42, 8 జనవరి 2014 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,409 బైట్లు) (+5,546) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 06:22, 8 జనవరి 2014 Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (863 బైట్లు) (+13) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 06:21, 8 జనవరి 2014 Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (850 బైట్లు) (+118) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 06:14, 8 జనవరి 2014 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) . . (732 బైట్లు) (+732) . . (కొత్త పేజీ: పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామ స్థాయిలో పరిపాలన సాగించే విభా...)
user:యర్రా రామారావు గారు, నగర పంచాయతీ అనే వాడుక కూడా వున్నందున విలీనం కూడదు.--అర్జున (చర్చ) 06:02, 28 జనవరి 2021 (UTC)
- నా అభిప్రాయం ఇది:
- పంచాయితీ, గ్రామ పంచాయితీ అనేవి రెండూ ఒకటే. వేరువేరు పేజీలు ఉండకూడదు. ఒకదానికొకటి దారిమార్పుగా ఉండవచ్చు (నగర పంచాయితీ అనేది వేరు కాబట్టి వేరే పేజీ ఉండడం సమంజసమే).
- కానీ ప్రస్తుతం పంచాయితీ పేజీలో ఉన్న సమాచారం అంతా "పంచాయితీ రాజ్ వ్యవస్థ"కు (పంచాయితీ వ్యవస్థ) సంబంధించినదే గానీ, పంచాయితీ గురించినది కాదు. అంచేత ఆ పేజీని పంచాయితీ రాజ్ వ్యవస్థ అనే పేజీకి (లేదా మరింత సముచితమైన పేరేదైనా ఉంటే, దానికి) దారిమార్పు లేకుండా తరలించాలి. ఆ పేజీలో మరింత సమాచారం చేర్చి విస్తరించవచ్చు.
- పంచాయితీ అనే పేజీని గ్రామ పంచాయితీ అనే పేజీకి దారిమార్పుగా చెయ్యాలి - ఎందుకంటే ఈ రెండూ ఒకటే కాబట్టి.
- యర్రా రామారావు గారూ, పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 07:09, 28 జనవరి 2021 (UTC)
- యర్రా రామారావు గారూ, చదువరి గారి సూచన ప్రకారం పంచాయితీ ను పంచాయితీ రాజ్ వ్యవస్థ గా తరలించడం నాకూ సమ్మతమే
- నగర పంచాయితీ పేజీ సృష్టించి, పంచాయితీని అయోమయనివృత్తిగా మార్చటం మంచిది. --అర్జున (చర్చ) 07:38, 29 జనవరి 2021 (UTC)
- పంచాయితీ (అయోమయనివృత్తి) గా పేజీగా సృష్టించాలి.నగర పంచాయితీని కాదు.
- ఆంగ్ల వికీపీడియాలో ఉన్న ప్రకారం వివరాలు ఇలా ఉన్నవి
- 1.పంచాయత్ ను ఆంగ్లంలో పంచాయితీ రాజ్ కు దారి మార్పు చేశారు.
- 2.గ్రామ పంచాయితీ ఇది వేరు కాబట్టి ఆంగ్లంలో ప్రత్యేక పేజీ ఉంది.
- 3.నగర పంచాయితీ ఇది వేరు కాబట్టి ఆంగ్లంలో ప్రత్యేక పేజీ ఉంది.
- 4.పంచాయితీ (అయోమయనివృత్తి) అనే పేజీకి పంచాయితీ అనే పదం ఉన్న అన్ని పేజీలు కూర్పు చేశారు.ఒకసారి గమనించగలరు.
- దీనిమీద చదువరి గారి స్పందన తెలుసుకోవాలి. యర్రా రామారావు (చర్చ) 08:44, 29 జనవరి 2021 (UTC)
- రామారావు గారూ, నా అభిప్రాయం ఇది:
- అయోమయం లేనిచోట దాన్ని నివృత్తి చెయ్యాల్సిన పన్లేదు. కానీ అర్జున గారు ఉండాలి అన్నారు కాబట్టి అలాగే చేద్దాం. అయితే, మీరు చెప్పినట్లు అ పేజీ పేరు "పంచాయితీ (అయోమయ నివృత్తి)" అనే ఉండాలి.
- "గ్రామ పంచాయితీ" అనే పేజీ ఉండాలి
- "పంచాయితీ" అనే పేజీ "గ్రామ పంచాయితీ" అనే పేజీకి దారిమార్పు అవుతుంది
- "నగర పంచాయితీ" అనే పేజీ ఉండాలి
- "పంచాయితీ రాజ్" (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ) అనే పేజీ ఉండాలి.
- పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 08:59, 29 జనవరి 2021 (UTC)
- చదువరి గారి సూచనలతో నేను ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 10:07, 29 జనవరి 2021 (UTC)
- రామారావు గారూ, నా అభిప్రాయం ఇది:
రామారావు గారూ, నా గత స్పందన రాసేముందు ఆంగ్ల వ్యాసాలు పరిశీలించలేదుగాని, మీరు చెప్పినదానినే నేను సూచించాను. దారిమార్పు లేకుండా తరలించాలి అన్న పదం లేకపోయినందున, నేను వేరేగా చెపుతున్నానని మీరు అనుకున్నారేమో. ఇక ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలలో ఒకే పదం (తొలిగా కాని చివరిలో కాని వుంటే) అయోమయ నివృత్తి పేజీ ఉపయోగపడుతుందని నా ఉద్దేశ్యం. చదువరి అయోమయం లేదని ఎందుకంటున్నారో నాకు తెలియలేదు. ఏదేమైనా, మీలో ఎవరైనా అవసరమైన మార్పులు చేయండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:08, 29 జనవరి 2021 (UTC)
- అవసరమైన మార్పులు చేశాను. యర్రా రామారావు (చర్చ) 05:09, 1 ఫిబ్రవరి 2021 (UTC)
వ్యాసాన్ని కుదించాలి
మార్చుమూలాలు లేక వనరులలో గల సమాచారం పూర్తిగా వున్నట్లుంది. దీనిని కుదించాలి.--అర్జున (చర్చ) 00:41, 29 జనవరి 2021 (UTC)
- చాలా సమాచారం వికాస్ పీడియా లోనిదానికి నకలు. --అర్జున (చర్చ) 05:53, 29 జనవరి 2021 (UTC)
- వ్యాసాన్ని మెరుగు పరచాను. --అర్జున (చర్చ) 07:29, 29 జనవరి 2021 (UTC)