చర్చ:చతుష్షష్టి కళలు

తాజా వ్యాఖ్య: సహాయం కావాలి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

Untitled మార్చు

షష్టి అంటే అరవై. చతుష్షష్టి అంటే అరవైనాలుగు. షష్ఠి అంటే ఆరు. కనుక చతుష్షష్టి కళలు అని ఉండాలి.----కంపశాస్త్రి 03:41, 23 ఆగష్టు 2007 (UTC)
చతుష్షష్ఠిఅంటే ఎన్ని కళలు? , ష్ఠి కి ష్టి కి తేడా అర్థం కాలేదు --మాటలబాబు 04:01, 23 ఆగష్టు 2007 (UTC)
ష కింద ఠ ఒత్తు ఇస్తే ష్ఠ ; ష కింద ట ఒత్తు ఇస్తే ష్ట . చతుష్షష్టి అంటే షష్టి (అరవై) పైన చతుః (నాలుగు) కనక అరవైనాలుగు; చతుష్షష్ఠి అంటే షష్ఠి (ఆరు పైన చతుః (నాలుగు) అంటే పది అవుతుందనుకుంటాను. షష్ఠి అనేది తిథులలో ఆరవది కూడాను.----కంపశాస్త్రి 11:18, 23 ఆగష్టు 2007 (UTC)
పై చర్చ ఆధారంగా ఈ వ్యాస శీర్షికను చతుష్షష్టి కళలు అని మార్పు చేసితిని.----  కె.వెంకటరమణ చర్చ 06:36, 6 ఏప్రిల్ 2014 (UTC)Reply

64 కళలు వ్యాస విలీనం మరియు చరిత్ర మార్చు

64 కళలు వ్యాసంలో ఉన్న అంశాన్ని ఇదివరకు ఉన్న ఈ వ్యాసం లో విలీనం చేసితిని.----  కె.వెంకటరమణ చర్చ 06:36, 6 ఏప్రిల్ 2014 (UTC)Reply


  1. (ప్రస్తు • గత) 06:27, 6 ఏప్రిల్ 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (206 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  2. (ప్రస్తు • గత) 06:27, 6 ఏప్రిల్ 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (78 బైట్లు) (-10,619)‎ . . (చతుష్షష్టి కళలు లో ఈ వ్యాసాన్ని విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  3. (ప్రస్తు • గత) 08:18, 17 సెప్టెంబరు 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (10,697 బైట్లు) (-95)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  4. (ప్రస్తు • గత) 02:33, 10 సెప్టెంబరు 2013‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (10,792 బైట్లు) (+2)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  5. (ప్రస్తు • గత) 15:08, 6 మే 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (10,790 బైట్లు) (+123)‎ . . (+వర్గం:జాబితాలు; +వర్గం:కళలు; +వర్గం:సంస్కృతి (హాట్‌కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  6. (ప్రస్తు • గత) 14:58, 6 మే 2013‎ Arkrishna (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (10,667 బైట్లు) (+83)‎ . . (వర్గం:సంఖ్యానుగుణ_వ్యాసములు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  7. (ప్రస్తు • గత) 06:10, 25 జూన్ 2012‎ Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (10,584 బైట్లు) (+163)‎ . . (విలీనము) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  8. (ప్రస్తు • గత) 14:34, 15 జూన్ 2012‎ Sureshkadiri (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (10,421 బైట్లు) (+10,421)‎ . . (కొత్త పేజీ: మనకు తెలుసు మన భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయని. ...) (కృతజ్ఞత తెలుపు)


సహాయం కావాలి మార్చు

 Y సహాయం అందించబడింది

శశి గారు, Art అనే ఆంగ్లవికీ వ్యాసానికి తెలుగు లో సరియైన వ్యాసంపేరు కళ గా వుండాలి. దానినుండి ఇతర వ్యాసాలకు లింకులు వుండవచ్చు, లేక ఆంగ్లవికీలోని సంబంధిత వ్యాసాలకు ఇతరవ్యాసాలు అనుసంధానం కలిగివుండవచ్చు. --అర్జున (చర్చ) 05:01, 13 జూన్ 2021 (UTC)Reply
అర్జునగారు, సహాయం అందించినందుకు ధన్యవాదాలు. నేను Art ని తర్జుమా చేయదలచుకొన్నాను కాబట్టి ఈ దారి మార్పు తీసివేయదలచుకొన్నాను. ఎటువంటి వివాదం రాకూడదని ముందే చర్చించదలచుకొన్నాను. ఇక పని మొదలు పెడతాను. - శశి (చర్చ) 09:21, 14 జూన్ 2021 (UTC)Reply
Return to "చతుష్షష్టి కళలు" page.