చర్చ:చిక్కమగళూరు జిల్లా

తాజా వ్యాఖ్య: ప్రదేశాల పేర్లు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
చిక్కమగళూరు జిల్లా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 38 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతదేశ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసాన్ని కర్ణాటక అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


ప్రదేశాల పేర్లు

మార్చు

వ్యాసం లొ ప్రదేశాల పేర్లు - ఉదాహరణ

కెమ్మనగుండి అని నేను వ్రాస్తున్నాను కన్నడ లొ కెమ్మణ్ణుగుండి(ಕೆಮ್ಮಣ್ಣು ಗುಂಡಿ)
మల్లయనగిరి అని నేను వ్రాస్తున్నాను కన్నడ లొ ముళ్ళయ్యనగరి( ಮುಳ್ಳಯ್ಯನಗಿರಿ)
ఇటివంటి సందేహాలు ఉన్నాయి, హసన్ వ్యాసం కన్నడ నుండి అనువదించాను కాబట్టి ఈ విషయాలు తెలియలేదు
ఈ ప్రశ్న ఎందుకు వస్తోందంటే అన్వేషించే వారు కాని శోధించేవారు కాని లింకు తప్పరాదనే భావన తొ ...--మాటలబాబు 05:26, 11 జూలై 2007 (UTC)Reply
చర్చ కు జవాబు రాదా?????--మాటలబాబు 08:25, 11 జూలై 2007 (UTC)Reply
నాకూ తెలీదు. ప్రస్తుతానికి మీకేది సబబనిపిస్తే అదే వాడండి --వైజాసత్య 08:43, 11 జూలై 2007 (UTC)Reply
Return to "చిక్కమగళూరు జిల్లా" page.