వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాలు
భారతదేశ జిల్లాలు గురించిన వ్యాసాలు వ్రాయడానికి ఆరంభించిన ప్రాజెక్టు ఇది. తెవికీలో మూడుమాసాల ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ప్రాజెక్టు చేపట్టి పూర్తిచేయడం జరిగింది. అయినప్పటికీ భారతదేశ ప్రముఖ నగరాలగురించి అంతగా వ్యాసాలు లేవు. కొంతవరకైనా భారతీయ నగరాలగురించి తెలుసుకోవడానికి అందరికీ తెలియజేయాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు మొదలైంది. వికీపీడియా దశాబ్ధి ఉత్సవాలలో ప్రణాళిక గురించి జరిగిన చర్చలో భారతీయ జిల్లాలు గురించి వ్యాసాలు అభివృద్ధి చేయాలనే నిర్ణయం జరిగింది. అహ్మద్ నిసార్ గారు ఈ ప్రణాళికలో పనిచేయడానికి ఆసక్తి చూపారు. నిస్సార్ వంటి నాణ్యమైన వ్యాసాలను అందించిన సభ్యులు ఆసక్తి చూపిన కారణంగా ఇది విజయవంతం కాగలదన్న నమ్మకం కలిగింది. ఉత్తరాంచల్ లోని జిల్లాలు గురించిన కొంత సమాచరం ఇప్పటికే ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఉన్న వ్యాసాలుగాక ఇంకా ఆరంభం నుండి వ్రాయవలసిన వ్యాసాలు దాదాపు 364 వరకు ఉన్నాయి. వీటిని సమగ్రంగా వ్రాయాలంటే శ్రమతో కూడుకున్నది కనుక కొంతవరకైనా సమాచారం చేర్చగలిగితే ఈ నగరాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్ బృహత్తరమైనది కనుక ఒక సంవత్సరకాలం ఇందులో పని చేసి వీటి అభివృద్ధికి కృషిచేయాలని అనుకుంటున్నాము. ఇందులో పనిచేయడానికి Rajasekhar1961 గారు ఆసక్తి చూపారు. రాజశేఖర్ గారి వంటి పట్టుదలతో పనిచేసేవారు ఆసక్తి చూపడం ప్రాజెక్టుకు మరింత బలం చేకూరింది. -వైజాసత్య గారు కూడా ఈ ప్రాజెక్టులో ఆసక్తి చూపడం శుభసూచకం. ఇలా ఆసక్తిగా పట్టుదలతో పనిచేయగలిగిన సభ్యులు ఆసక్తి చూపిన కారణంగా ప్రాజెక్టు విజయవంతంగా పూర్తిఔతుందని విశ్వసిస్తున్నాను. మూసలు తయారుచేసే సనయంలో వెంకటరమణ గారూ కూడా తమవంతు సహాయం అందించి మూసలు రూపకల్పనకు సహకరించారు. ప్రాజెక్టుకు అవసరమైన ఆరంభపనులు పూర్తి అయ్యాయి. కనుక సభ్యులు పని మొదలు పెట్టవచ్చు. అలాగే ఆసక్తి ఉన్న సభ్యులు ఇందులో పనిచేయడానికి ముందుకు రావచ్చు.
- సభ్యులు ఆసక్తి ఉంటే కొన్ని ప్రత్యేక విభాగాలలో కూడా పనిచేయ వచ్చు. ఇలా పని చేసినా వ్యాసాల నాణ్యత మరింత పెరగడానికి అవకాశం ఉంది.
ఉదాహరణగా ; - వ్యాస ఉపోద్ఘాతం అంటే ఆరభం విశేషాలు చేర్చడం, పేరు వెనుక చరిత్ర గురించి వ్రాయడం, చరిత్ర విభాగం వ్రాయడ, పర్యాటక విసేషాలు చేర్చడం ఇతర విభాగాలలో ఏవైనా వ్రాయడం వంటివి చేయవచ్చు. అలాగే సభ్యులు తమ వద్ద ఉన్న చిత్రాలను చిత్రమాలిక అనే వుభాగంలో చేచగలిగినా అవి వ్యాసవిభాగాలలో చేచడానికి ఉపకరిస్తాయి.
- సభ్యులు తమకు ఆసక్తి ఉన్న పరిచయం ఉన్న ఏ రాష్ట్రవ్యాసాలలో అయినా పనిచేయవచ్చు. ఆసక్తి కలిగిన విభాగంలో మీ సభ్యనామంతో సంతకం చేసి పని చేయవచ్చు. అలా చేస్తే అది
మిగిలిన సభ్యులకు ప్రేరణ ఇస్తుంది.
- ఏ పనైనా భారంగా చేస్తే పని ముందుకు సాగదు నాణ్యతా ఉండదు కనుక ఇందులో పనిచేసే సభ్యులు తమకు వీలైనంత పనిని వీలైన సమయాలలో చేయవచ్చు.
- సహ సభ్యులు తమకు తోచిన సలహాలను ఇక్కడ అందించి సహకరించవచ్చు.
ప్రణాళిక ప్రగతి
మార్చు- ఈ ప్రణాళిక ఆరంభానికి ముందే ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అన్న ప్రణాళిక ద్వారా ఆంధ్రప్రదేశ్ జిల్లాల వ్యాసాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలు అన్నీ కొంతవరకు అభివృద్ధి చేయబడ్డాయి.
- కేంద్రపాలిత ప్రాంత వ్యాసాలలో లక్షద్వీపాలు వ్యాసం అభివృద్ధి చేయబడి ఉంది.
- ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రంలోని వ్యాసాలు అన్నీ అభివృద్ధిచేయబడి ఉన్నాయి.
- కేంద్రపాలిత ప్రాంతాలైన నికోబార్ మరియు అండమాన్ వ్యాసాలు అభివృద్ధిచేయబడ్డాయి.
- కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటైన పుదుచ్చేరి లో 4 జిల్లాలు అభివృద్ధి చేయబడి ఉన్నాయి.
- కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటైన చండీగఢ్ లో 4 జిల్లాలు అభివృద్ధి చేయబడి ఉన్నాయి.
- కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటైన దాద్రా నాగర్ హవేలీ లో 4 జిల్లాలు అభివృద్ధి చేయబడి ఉన్నాయి.
- కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటైన డామన్ డయ్యూ లో 2 జిల్లాలు అభివృద్ధి చేయబడి ఉన్నాయి.
- కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటైన ఢిల్లీ లో 2 జిల్లాలు అభివృద్ధి చేయబడి ఉన్నాయి.
- గోవా రాష్ట్రం లోని రెండు జిల్లాలు అభివృద్ధిచేయబడ్డాయి.
- సిక్కిం రాష్ట్రం లోని 4 జిల్లాలు అభివృద్ధిచేయబడ్డాయి.
- త్రిపుర రాష్ట్రం లోని 4 జిల్లాలు అభివృద్ధిచేయబడ్డాయి.
- మేఘాలయ రాష్ట్రంలోని 11 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలు అభివృద్ధిచేయబడ్డాయి.
- నాగాలాండ్ రాష్ట్రంలోని 8 జిల్లాలు అభివృద్ధిచేయబడ్డాయి.
- మణిపూర్ రాష్ట్రంలోని 9 జిల్లాలు అభివృద్ధిచేయబడ్డాయి.
- హిమాచల్ ప్రదేశ్ లోని 12 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- జమ్మూ మరియు కాశ్మీర్ లోని 22 జిల్లాలు అభివృద్ది చేయబడ్డాయి.
- అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 20 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 20 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- హర్యానా రాష్ట్రంలోని 22 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి
- పంజాబు రాష్ట్రంలోని 24 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- అస్సాం రాష్ట్రంలోని 27 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- ఒరిస్సా రాష్ట్రంలోని 30 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- గుజరాత్ రాష్ట్రంలోని 33 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 51 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
- మహారాష్ట్ర రాష్ట్రంలోని 36 జిల్లాలు అభివృద్ధి చేయబడ్డాయి.
అండమాన్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | ఉత్తర మధ్య అండమాన్ జిల్లా | ఉంది | |
2 | నికోబార్ జిల్లా | ఉంది | |
1 | సౌత్ అండమాన్ జిల్లా | ఉంది |
వివరాలు
మార్చు- కేంద్రపాలిత ప్రాంతం అండమాన్‌లో మూడు జిల్లాలు ఉన్నాయి. మూడు జిల్లాల వ్యాసాలు ఆరంభించి వ్రాయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
--యర్రా రామారావు (చర్చ) 16:21, 4 నవంబర్ 2020 (UTC)
ఆంధ్రప్రదేశ్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు |
---|---|---|---|
1 | అదిలాబాదు | ఉంది | |
2 | అనంతపురం | ఉంది | |
3 | చిత్తూరు | ఉంది | |
4 | కడప | ఉంది | |
5 | తూర్పు గోదావరి | ఉంది | |
6 | గుంటూరు | ఉంది | |
7 | హైదరాబాదు | ఉంది | |
8 | కరీంనగర్ | ఉంది | |
9 | ఖమ్మం | ఉంది | |
10 | కృష్ణా జిల్లా | ఉంది | |
11 | కర్నూలు | ఉంది | |
12 | మహబూబ్ నగర్ | ఉంది | |
13 | మెదక్ | ఉంది | |
14 | నల్గొండ | ఉంది | |
15 | నెల్లూరు | ఉంది | |
16 | నిజామాబాదు | ఉంది | |
17 | ప్రకాశం | ఉంది | |
18 | రంగారెడ్డి | ఉంది | |
19 | శ్రీకాకుళం | ఉంది | |
20 | విశాఖపట్నం | ఉంది | |
21 | విజయనగరం | ఉంది | |
22 | వరంగల్లు | ఉంది |
వివరాలు
మార్చు- ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అన్నీ ప్రణాళికద్వారా అభివృద్ధి చేయబడ్డాయి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
అరుణాచల ప్రదేశ్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | ఛంగ్‌లంగ్ | లేదు | |
2 | దీబాంగ్ లోయ | లేదు | |
3 | దిగువ దిబాంగ్ | లేదు | |
4 | తూర్పు కమెంగ్ | లేదు | |
5 | తూర్పు సియాంగ్ | లేదు | |
6 | దిగువ సుబన్‌సిరి | ఉంది | |
7 | లోహిత్ జిల్లా | ఉంది | |
8 | పపుమ్ పరె | లేదు | |
9 | తవాంగ్ | లేదు | |
10 | తిరప్ | లేదు | |
11 | ఎగువ సుబన్‌సిరి | లేదు | |
12 | ఎగువ సియాంగ్ | లేదు | |
13 | పశ్చిమ కమెంగ్ | లేదు | |
14 | పశ్చిమ సియాంగ్ | లేదు | |
15 | కురుంగ్ కుమె | లేదు | |
16 | లంగ్‌డంగ్ | లేదు | |
17 | అంజా | లేదు |
వివరాలు
మార్చు- అరుణాచల ప్రదేశ్ జిల్లాల సంఖ్య 17. ఇందులో లోహిత్ కొంత పని మాత్రమే జరిగింది. కనుక విస్తరణ అవసరం. మిగిలిన 16 వ్యాసాలు ఆరంభించి అభివృద్ధి చేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
అస్సాం
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు |
---|---|---|---|
1 | బార్పేట జిల్లా | లేదు | |
2 | బొంగైగావ్ జిల్లా | లేదు | |
3 | కచార్ జిల్లా | లేదు | |
4 | దర్రాంగ్ జిల్లా | లేదు | |
5 | ధుబ్రి జిల్లా | లేదు | |
6 | డిబ్రూగర్ జిల్లా | లేదు | |
7 | ధెమాజి జిల్లా | లేదు | |
8 | గోలాఘాట్ జిల్లా | లేదు | |
9 | గోల్‌పారా జిల్లా | లేదు | |
10 | హైలకండి జిల్లా | లేదు | |
11 | జోర్హాట్ జిల్లా | ఉంది | విస్తరణ |
12 | కర్బి ఆంగ్లాంగ్ జిల్లా | లేదు | |
13 | కోక్రఝార్ జిల్లా | లేదు | |
14 | కామరూప్ జిల్లా | లేదు | |
15 | కరీంగంజ్ జిల్లా | లేదు | |
16 | లఖింపూర్ జిల్లా | లేదు | |
17 | మారిగావ్ జిల్లా | లేదు | |
18 | ఉదల్గురి జిల్లా | లేదు | |
19 | నాగావ్ జిల్లా | లేదు | |
20 | నల్బరి జిల్లా | లేదు | |
21 | శిబ్‌సాగర్ జిల్లా | లేదు | |
22 | సోనిత్‌పూర్ జిల్లా | లేదు | |
23 | తిన్ సుకియా జిల్లా | లేదు | |
24 | దిమా హసాయో జిల్లా | లేదు |
వివరాలు
మార్చుఅస్సాం జిల్లాల సంఖ్య 23. వీటిలో 1 జిల్లాలో మాత్రం కొంత విషయం ఉంది అయినా విస్తరణ అవసరం ఉంది. మిగిలిన 22 వ్యాసాలాలను ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
బీహారు
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు |
---|---|---|---|
1 | అరారియా | లేదు | |
2 | ఔరంగాబాద్ | లేదు | |
3 | బంకా | లేదు | |
4 | బెగుసరాయ్ | లేదు | |
5 | భగల్‌పూర్ | లేదు | |
6 | భోజ్‌పూర్ | లేదు | |
7 | బక్సార్ | లేదు | |
8 | దర్భంగా | లేదు | |
9 | తూర్పు చంపారణ్ | లేదు | |
10 | గయ | ఉంది | |
12 | గోపాల్‌గంజ్ | లేదు | |
13 | జమూయి | లేదు | |
14 | జహానాబాద్ | లేదు | |
15 | ఖగరియా | లేదు | |
16 | కిషన్‌గంజ్ | లేదు | |
17 | కైమూర్ | లేదు | |
18 | కతిహార్ | లేదు | |
19 | లఖిసరాయ్ | లేదు | |
20 | మధుబని | లేదు | |
21 | ముంగేర్ | లేదు | |
22 | మాధెపురా | లేదు | |
23 | ముజఫర్‌పూర్ | లేదు | |
24 | నలందా | లేదు | |
24 | నవాడా | లేదు | |
25 | పాట్నా | ఉంది | |
26 | పుర్నియా | లేదు | |
27 | రోహ్తాస్ | లేదు | |
28 | సహర్సా | లేదు | |
29 | సమస్తిపూర్ | లేదు | |
30 | షెవొహార్ | లేదు | |
31 | షేఖ్‌పురా | లేదు | |
32 | శరన్ | లేదు | |
33 | సీతామర్హి | లేదు | |
34 | సుపావుల్ | లేదు | |
35 | సివన్ | లేదు | |
36 | వైశాలి | లేదు | |
37 | పశ్చిమ చంపారణ్ | లేదు |
వివరాలు
మార్చుబీహారు రాష్ట్రంలో 37 జిల్లాలు ఉన్నాయి. అందులో 1 వ్యాసం (గయ) వ్యాసం వ్రాయబడి ఉంది. పాట్నా వ్యాసం విస్తరణ జరగాలి. మిగిలిన 35 వ్యాసాలు ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
చండీఘడ్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | స్థితి | |
---|---|---|---|---|
1 | చండీగఢ్ | ఉంది | అభివృద్ధి |
వివరాలు
మార్చుకేంద్రపాలిత ప్రాంతం చంఢీనగర్ సబంధిత వ్యాసాన్ని ఆరంభించి అభివృద్ధి చేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
చత్తీస్ ఘడ్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు |
---|---|---|---|
1 | బస్తర్ | లేదు | |
2 | బిలాస్‌పూర్ | లేదు | |
3 | దంతెవాడ | లేదు | |
4 | ధమ్తారి | లేదు | |
5 | దుర్గ్ | లేదు | |
6 | జష్‌పూర్ | లేదు | |
7 | జనిగిర్-చంపా జిల్లా | లేదు | |
8 | కోర్బా | లేదు | |
9 | కోరియా | లేదు | |
10 | కంకేర్ | లేదు | |
11 | కబీర్ధాం జిల్లా లేక (కవర్ధా) | లేదు | |
12 | మహాసముంద్ | లేదు | |
13 | రాయగఢ్ | లేదు | |
14 | రాజనందగావ్ | లేదు | |
15 | రాయ్‌పూర్ | లేదు | |
16 | సుర్గుజా | లేదు | |
17 | బెమెతర జిల్లా | ||
18 | బలోడా బజార్ | ||
19 | గరీబన్ జిల్లా | ||
20 | సుకుమ జిల్లా | ||
21 | కొండగోయన్ జిల్లా | ||
22 | సూరజ్పూర్ జిల్లా | ||
23 | ముంగెలి జిల్లా | ||
24 | బాలడ్ జిల్లా | ||
25 | బలరాంపూర్ జిల్లా | ||
26 | నారాయణపూర్ జిల్లా | ||
27 | బీజపుర్ (చత్తిస్ ఘడ్) |
వివరాలు
మార్చుచత్తీస్ గడ్ లోని 16 జిల్లాలను ఆరంభించి అభివృద్ధి చేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
డయ్యూడామన్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు |
---|---|---|---|
1 | డామన్ | ఉంది | |
2 | డయ్యూ | ఉంది |
వివరాలు
మార్చుడయ్యూ లోని 2 వ్యాసాలను ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
ల్క్షద్వీపాలు
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | స్థితి |
---|---|---|---|
1 | లక్షద్వీప్ | ఉంది |
వివరాలు
మార్చుకేంద్రపాలిత లక్షద్వీప్ వ్యాసం అభివృద్ధి చేయబడి ఉంది.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
ఢిల్లీ
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | న్యూ ఢిల్లీ | ఉంది | |
2 | కొత్త ఢిల్లీ | ఉంది | |
3 | మధ్య ఢిల్లీ | లేదు | |
4 | ఉత్తర ఢిల్లీ | లేదు | |
5 | ఈశాన్య ఢిల్లీ | లేదు | |
6 | తూర్పు ఢిల్లీ | లేదు | |
7 | దక్షిణ ఢిల్లీ | లేదు | |
8 | నైరుతి ఢిల్లీ | లేదు | |
9 | పశ్చిమ ఢిల్లీ | లేదు | |
10 | వాయువ్య ఢిల్లీ | లేదు |
వివరాలు
మార్చుకేంద్రపాలిత ప్రాంతం మరియు భారతదేశ రాజధాని అయిన ఢిల్లీ లోని 9 విభాగాలలో 2 వ్యాసాలు అభివృద్ధిచేయబడి ఉన్నాయి. మిగిలిన 7 వ్యాసాలు ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
దాద్రానగర్ హవేలీ
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | దాద్రా నాగర్ హవేలీ | ఉంది | విస్తరణ |
వివరాలు
మార్చుకేంద్రపాలిత ప్రాంతం దాద్రా నాగర్ హవేలీ వ్యాసం ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
గోవా
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | నార్త్ గోవా | ఉంది | |
2 | సౌత్ గోవా | ఉంది |
వివరాలు
మార్చుగోవా రాష్ట్రం లోని 2 వ్యాసాలను ఆరంభం చేసి అభివృద్ధి చేయబడ్డాయి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
గుజరాత్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | అహమ్మదాబాదు | ఉంది | |
2 | అమ్రేలి | లేదు | |
3 | ఆనంద్ (గుజరాత్) | లేదు | |
4 | బనస్ కాంతా | లేదు | |
5 | భారూచ్ | లేదు | |
6 | భావనగర్ | ఉంది | శుద్ధి |
7 | దాహొద్ | లేదు | |
8 | డాంగ్స్ | లేదు | |
9 | గాంధీనగర్ | లేదు | |
10 | జామ్‌నగర్ | లేదు | |
11 | జునాగఢ్ | ఉంది | విస్తరణ |
12 | కచ్ | లేదు | |
13 | ఖేడా | లేదు | |
14 | మహెసనా | లేదు | |
15 | నర్మద | ఉంది | విస్తరణ |
16 | నవ్‌సారి | లేదు | |
17 | పటన్ | లేదు | |
18 | పంచ్‌మహల్స్ | లేదు | |
19 | పోర్‌బందర్ | ఉంది | విస్తరణ |
20 | రాజకోట్ | లేదు | |
21 | సబర్ కాంతా | లేదు | |
22 | సురేంద్రనగర్ | లేదు | |
23 | సూరత్ | ఉంది | విస్తరణ |
24 | వదోదరా | ఉంది | శుద్ధి |
25 | వల్సాడ్ | లేదు |
వివరాలు
మార్చుగుజరాత్ జిల్లాలలో 25 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 2 వ్యాసాలు గూగుల్ అనువాదవ్యాసాలు వాటిని శుద్ధిచేయాలి. 4 మొదలు పెట్టబడి మాత్రమే ఉన్నాయి వాటిని విస్తరించాలి.మిగిలిన 19 వ్యాసాలను ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
హర్యానా
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | అంబాలా | లేదు | |
2 | భివాని | లేదు | |
3 | ఫరీదాబాద్ | లేదు | |
4 | ఫతేబాద్ | లేదు | |
5 | గుర్‌గావ్ | లేదు | |
6 | హిస్సార్ | లేదు | |
7 | ఝజ్జర్ | లేదు | |
8 | జింద్ | లేదు | |
9 | కర్నాల్ | లేదు | |
10 | కైతాల్ | లేదు | |
11 | కురుక్షేత్ర | ఉంది | |
12 | మహేంద్రగఢ్ | లేదు | |
13 | పంచ్‌కుల | లేదు | |
14 | పానిపట్ | లేదు | |
15 | రెవారి | లేదు | |
16 | రోహ్‌తక్ | లేదు | |
17 | సిర్సా | ఉంది | |
18 | సోనిపట్ | లేదు | |
19 | యమునానగర్ | లేదు | |
20 | పాల్వాల్ | ||
21 | మేవాత్ |
వివరాలు
మార్చుహర్యానాలో 19 జిల్లాలు ఉన్నాయి. వీటిలో కురుక్షేత్రం వ్యాసం మాత్రమే అభివృద్ధిచేయబడి ఉంది. మిగిలిన 18 వ్యాసాలు ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
హిమాచల ప్రదేశ్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు | |
---|---|---|---|---|
1 | బిలాస్పూర్ (హిమాచల్ ప్రదేశ్) | లేదు | ||
2 | చంబా | లేదు | ||
3 | హమీర్‌పూర్ | లేదు | ||
4 | కాంగ్రా | లేదు | ||
5 | కిన్నౌర్ | లేదు | ||
6 | కులు | లేదు | ||
7 | లాహౌల్ | లేదు | ||
8 | మండి | లేదు | ||
9 | సిమ్లా | ఉంది | ||
10 | సిర్మౌర్ | లేదు | ||
11 | సోలన్ | లేదు | ||
12 | ఉన | లేదు |
వివరాలు
మార్చుహిమాచల్ ప్రదేశంలోని 12వ్యాసాలు ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
జార్ఖండ్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు | |
---|---|---|---|---|
1 | బొకారో | లేదు | ||
2 | చత్రా | లేదు | ||
3 | దేవ్‌ఘర్ | లేదు | ||
4 | దుమ్కా | లేదు | ||
5 | కుంతీ జిల్లా | లేదు | ||
6 | తూర్పు సింగ్‌భుం | లేదు | ||
7 | గర్వా | లేదు | ||
8 | గిరిడి | లేదు | ||
9 | గొడ్డా | లేదు | ||
10 | గుమ్లా | లేదు | ||
11 | హజారీబాగ్ | ఉంది | ||
12 | కోడెర్మా | లేదు | ||
13 | లోహార్‌దాగా | లేదు | ||
14 | పాకూర్ | లేదు | ||
15 | పాలము | లేదు | ||
16 | రాంచి | ఉంది | ||
17 | సాహిబ్‌గంజ్ | లేదు | ||
18 | పశ్చిం సింగ్‌భుం | లేదు | ||
19 | లతెహర్ జిల్లా | |||
20 | జంతర జిల్లా | |||
21 | రాంఘర్ జిల్లా | |||
22 | సెరైకెల ఖెర్సవన్ జిల్లా | |||
23 | సిండెగ జిల్లా | |||
24 | ధన్‌బాద్ జిల్లా |
వివరాలు
మార్చుజార్ఖండ్ జీల్లాల సంఖ్య 18. వీటిలో హజారీబాగ్ వ్యాసం అభివృద్ధిచేయబడి ఉన్నప్పటికీ శుద్ధి చేయావలసిన అవసరం ఉంఫి. మరొక వ్యాసం రాంచి విస్తరణ చేయాలి. మిగిలిన 16 వ్యాసాలు ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
జమ్మూ కాశ్మీరు
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | చేయవలసినది | స్థితి |
---|---|---|---|---|
1 | అనంతనాగ్ | ఉంది | ||
2 | బాద్‌గం | ఉంది | ||
3 | బారాముల్లా | ఉంది | ||
4 | దోడా | ఉంది | ||
5 | జమ్మూ | ఉంది | విస్తరణ | |
6 | కార్గిల్ జిల్లా | ఉంది | ||
7 | కతుయా | ఉంది | ||
8 | కుప్వారా | ఉంది | ||
9 | లేహ్ | ఉంది | ||
10 | బండిపోరా | ఉంది | ||
11 | పుల్వామా | ఉంది | ||
12 | రాజౌరీ | ఉంది | ||
13 | శ్రీనగర్ | ఉంది | అభివృద్ధి | |
14 | ఉధంపుర్ | ఉంది | ||
15 | షాపియన్ | ఉంది | ||
16 | సంబ | ఉంది | ||
17 | రీసి | ఉంది | ||
18 | రంబన్ | ఉంది | ||
19 | గండెర్‌బల్ | ఉంది | ||
20 | పూంచ్ | ఉంది | ||
21 | కుల్‌గం | ఉంది | ||
22 | కిష్త్వర్ | ఉంది |
వివరాలు
మార్చుజమ్మూ కాశ్మీర్ జిల్లాల సంఖ్య 22. వీటిలో జమ్మూ జిల్లా విస్తరణ చేయాలి. శ్రీనగర్ జిల్లా వ్యాసం ఆరంభించి మాత్రమే ఉంది. కనుక దీనిని అభివృద్ధి చేయాలి. మిగిలిన 12 వ్యాసాలు ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
కర్ణాటక
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | స్థితి |
---|---|---|---|
1 | బీదర్ | ఉంది | |
2 | బెల్గాం | ఉంది | |
3 | బిజాపూర్ | ఉంది | |
4 | బాగల్‌కోట్ | ఉంది | |
5 | బళ్ళారి | ఉంది | |
6 | బెంగళూరు | ఉంది | |
7 | బెంగుళూరు గ్రామీణ జిల్లా | లేదు | |
8 | చామరాజనగర్ | ఉంది | |
9 | చిక్‌మగళూరు | ఉంది | |
10 | చిత్రదుర్గ | ఉంది | |
11 | దావణగేరె | ఉంది | |
12 | ధార్వాడ్ | ఉంది | |
13 | దక్షిణ కన్నడ | ఉంది | |
14 | గదగ్ | ఉంది | |
15 | గుల్బర్గా | ఉంది | |
16 | హసన్ | ఉంది | |
17 | హవేరి | ఉంది | |
18 | కొడగు | ఉంది | |
19 | కోలార్ | ఉంది | |
20 | కొప్పల్ | ఉంది | |
21 | మండ్య | ఉంది | |
22 | మైసూరు | ఉంది | |
23 | రాయచూరు | ఉంది | |
24 | షిమోగా | ఉంది | |
25 | తుమకూరు | ఉంది | |
26 | ఉడుపి | ఉంది | |
27 | ఉత్తర కన్నడ | ఉంది |
వివరాలు
మార్చుకర్నాటక జిల్లాలసంఖ్య 27. వీటిలో 4 అభివృద్ధి చెంది ఉన్నాయి. 4 వ్యాసాలు విస్తరణ చేయవలసి ఉన్నది. మిగిలిన 19 వ్యాసాలు ఆరంభించి ఉన్నాయి వీటిని అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
కేరళ
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | చేయవలసినది | స్థితి |
---|---|---|---|---|
1 | అలప్పుళా | ఉంది | అభివృద్ధి చేయబడింది | |
2 | ఎర్నాకుళం | ఉంది | ఆరంభించాలి | |
3 | ఇడుక్కి | ఉంది | ఆరంభించాలి | |
4 | కొల్లం | లేదు | ఆరంభించాలి | |
5 | కన్నూర్ (కేరళ) | లేదు | ఆరంభించాలి | |
6 | కాసర్‌గోడ్ | లేదు | ఆరంభించాలి | |
7 | కొట్టాయం | ఉంది | ||
8 | కోళికోడ్ | లేదు | ఆరంభించాలి | |
9 | మలప్పురం | లేదు | ఆరంభించాలి | |
10 | పాలక్కాడ్ | ఉంది | ||
11 | పతనంతిట్ట | ఉంది | విస్తరణ | |
12 | త్రిసూర్ | లేదు | ||
13 | తిరువనంతపురం | ఉంది | ఆరంభించాలి | |
14 | వయనాడు | లేదు | ఆరంభించాలి |
వివరాలు
మార్చుకేరళా జిల్లాల సంఖ్య 14. వీటిలో 2 వ్యాసాలు అభివృద్ధిచేయబడి ఉన్నాయి. 2 వ్యాసాలు విస్తరణ చేయాలి. 10 వ్యాసాలు ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
మధ్యప్రదేశ్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు |
---|---|---|---|
1 | అశోక్‌నగర్ | లేదు | |
2 | బింద్ | లేదు | |
3 | బేతుల్ | లేదు | |
4 | బాలాఘాట్ | లేదు | |
5 | భోపాల్ | ఉంది | |
6 | బర్వాని | లేదు | |
7 | ఛింద్వారా జిల్లా | లేదు | |
8 | ఛాతర్‌పూర్ | లేదు | |
9 | దేవస్ | లేదు | |
10 | ధార్ | లేదు | |
11 | దినోదొరి | లేదు | |
12 | దమోహ్ | లేదు | |
13 | దతియ | లేదు | |
14 | ఈస్ట్ నిమార్ | లేదు | |
15 | గున | లేదు | |
16 | గ్వాలియర్ | ఉంది | |
17 | హర్ద | లేదు | |
18 | హోషంగాబాద్ | లేదు | |
19 | ఇండోర్ | ఉంది | |
20 | జబల్‌పూర్ | ఉంది | |
21 | ఝాబౌ | లేదు | |
22 | కత్ని | లేదు | |
23 | మండ్ల | లేదు | |
24 | మొరెన | లేదు | |
25 | మంద్సౌర్ | లేదు | |
26 | నర్సింగ్‌పూర్ | లేదు | |
27 | నీముచ్ | లేదు | |
28 | పన్నా | లేదు | |
29 | రేవా | లేదు | |
30 | రాజ్‌ఘర్ | లేదు | |
31 | రట్లం | లేదు | |
32 | రాయ్‌సేన్ | లేదు | |
33 | సాగర్ | లేదు | |
34 | షాదోల్ | లేదు | |
35 | సిద్ది | లేదు | |
36 | షాజపూర్ | లేదు | |
37 | సెయోని | లేదు | |
38 | షెయోపూర్ | లేదు | |
39 | సెహొర్ | లేదు | |
40 | సత్నా | లేదు | |
41 | శివ్‌పురి | లేదు | |
42 | తికంగర్ | లేదు | |
43 | ఉజ్జయినీ | లేదు | |
44 | ఉమరియ | లేదు | |
45 | విదీష | లేదు | |
46 | వెస్ట్ నిమర్ | లేదు |
వివరాలు
మార్చు- ఇండోర్ శుద్ధి.
మధ్యప్రదేశ్ జిల్లాలసంఖ్య 46. వీటిలో 4 ఆరంభించి మాత్రమే ఉన్నాయి. వీటితో చేర్చి మిగిలిన 42 వ్యాసాలను అభివృద్ధిచేయవలసి ఉన్నది.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
మహారాష్ట్ర
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | అహ్మద్‌నగర్ జిల్లా | ఉంది | |
2 | అకోలా జిల్లా | ఉంది | |
3 | అమరావతి జిల్లా | ఉంది | |
4 | ఔరంగాబాదు జిల్లా(మహారాష్ట్ర) | ఉంది | |
5 | భండారా జిల్లా | ఉంది | |
6 | బీడ్ జిల్లా | ఉంది | |
7 | బుల్ఢానా జిల్లా | ఉంది | |
8 | చంద్రపూర్ జిల్లా | ఉంది | |
9 | ధూలే జిల్లా | ఉంది | |
10 | గఢ్ చిరోలి జిల్లా | ఉంది | |
11 | గోందియా జిల్లా | ఉంది | |
12 | హింగోలి జిల్లా | ఉంది | |
13 | జలగావ్ జిల్లా | ఉంది | |
14 | జాల్నా జిల్లా | ఉంది | |
15 | కొల్హాపూర్ జిల్లా | ఉంది | |
16 | లాతూర్ జిల్లా | ఉంది | |
17 | ముంబై నగరం జిల్లా | ఉంది | |
18 | ముంబై పరిసరం జిల్లా | ఉంది | |
19 | నందుర్బార్ జిల్లా | ఉంది | |
20 | నాందేడ్ జిల్లా | ఉంది | |
21 | నాగపూర్ జిల్లా | ఉంది | |
22 | నాశిక్ జిల్లా | ఉంది | |
23 | ఉస్మానాబాద్ జిల్లా | ఉంది | |
24 | పర్భణీ జిల్లా | ఉంది | |
25 | పూణె జిల్లా | ఉంది | |
26 | అలీబాగ్ జిల్లా | ఉంది | |
27 | రత్నగిరి జిల్లా | ఉంది | |
28 | సింధుదుర్గ్ జిల్లా | లేదు | |
29 | సాంగ్లీ జిల్లా | ఉంది | |
30 | షోలాపూర్ జిల్లా | ఉంది | |
31 | సతారా జిల్లా | ఉంది | |
32 | ఠాణే జిల్లా | ఉంది | |
33 | వార్ధా జిల్లా | ఉంది | |
34 | వశీం జిల్లా | ఉంది | |
35 | యావత్మల్ జిల్లా | ఉంది |
వివరాలు
మార్చుమహారాష్ట్ర జిల్లాలలో వ్యాసాల సంఖ్య 35. వీటిలో గోందియా జిల్లా, కొల్హాపూర్ జిల్లా లలో కొంత అభివృద్ధిచేయబడి ఉన్నాయి.ముంబై నగరం జిల్లా,నాగపూర్ వ్యాసాలను విస్తరణ చేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
మణిపూర్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు |
---|---|---|---|
1 | భిష్నుపూర్ జిల్లా | ఉంది | |
2 | చురచంద్‌పూర్ | ఉంది | |
3 | చందేల్ | ఉంది | |
4 | ఈస్ట్ ఇంఫాల్ | ఉంది | |
5 | సేనాపతి | ఉంది | |
6 | తమెంగ్‌లాంగ్ | ఉంది | |
7 | తౌబాల్ | ఉంది | |
8 | ఉఖ్రుల్ | ఉంది | |
9 | వెస్ట్ ఇంఫాల్ | ఉంది |
వివరాలు
మార్చుమణిపూర్ జిల్లాలు వ్యాసాల సంఖ్య 9. అన్ని వ్యాసాలను ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
మేఘాలయ
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు | |
---|---|---|---|---|
1 | ఈస్ట్ గారో హిల్స్ | ఉంది | ||
2 | ఈస్ట్ కాశీ హిల్స్ | ఉంది | ||
3 | జెంతీ హిల్స్ | ఉంది | ||
4 | రి-భోయ్ | లేదు | ||
5 | సౌత్ గరో హిల్స్ | ఉంది | ||
6 | వెస్ట్ గరో హిల్స్ | ఉంది | ||
7 | వెస్ట్ కాశీ హిల్స్ | ఉంది | ||
8 | ఉత్తర గరోహిల్స్ | ఉంది | ||
9 | నైరుతీ కాశీహిల్స్ | ఉంది | ||
10 | నైరుతీ గరోహిల్స్ | ఉంది | ||
11 | పశ్చిమ జంతీహిల్స్ | ఉంది |
వివరాలు
మార్చుమేహ్గాలయ జిల్లాల సంఖ్య 11. వీటిని అన్నింటినీ ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
మిజోరాం
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు |
---|---|---|---|
1 | ఐజ్‌వాల్ | ఉంది | |
2 | చంపై | ఉంది | |
3 | కొలాసిబ్ | ఉంది | |
4 | లవంగ్‌త్లై | ఉంది | |
5 | లంగ్‌లై | ఉంది | |
6 | మమిట్ | ఉంది | |
7 | సైహ | ఉంది | |
8 | సెర్ఛిప్ | ఉంది |
వివరాలు
మార్చుమిజోరాం జిల్లాల సంఖ్య 8. వీటిని అన్నింటినీ ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
స్థితి =
మార్చుమిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలు అభివృద్ధిచేయబడ్డాయి.
నాగాలాండ్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది | వ్యాసం లేదు |
---|---|---|---|
1 | [[దీమాపూర్ జిల్లా] | ఉంది | |
2 | కోహిమా | లేదు | |
3 | మొకొక్‌ఛుంగ్ | ఉంది | |
4 | మోన్ | ఉంది | |
5 | ఫేక్ | ఉంది | |
6 | తుఏన్‌సాంగ్ | ఉంది | |
7 | వోఖా | ఉంది | |
8 | జునెబోటొ | ఉంది | |
9 | పెరెన్ | ఉంది | |
10 | కిఫిరె జిల్లా | ఉంది | |
11 | లాంగ్‌లెంగ్ | ఉంది |
వివరాలు
మార్చునాగాలాండ్ రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 11. వీటిని అన్నింటినీ ఆరంభించి అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
స్థితి
మార్చునాగాలాండ్ రాష్ట్రంలోని 11 జిల్లాలు అభివృద్ధిచేయబడ్డాయి.
ఒరిస్సా
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | అంజుల్ | లేదు | |
2 | బౌధ్ | లేదు | |
3 | భద్రక్ | లేదు | |
4 | బొలంగిర్ | లేదు | |
5 | బరగఢ్ | లేదు | |
6 | బలేష్వర్ | లేదు | |
7 | కటక్ | ఉంది | |
8 | దియోగర్ | లేదు | |
9 | ఢెంకనల్ | ఉంది | |
10 | గంజాం | లేదు | |
11 | గజపతి జిల్లా | ఉంది | |
12 | ఝార్సుగూడ | లేదు | |
13 | జాజ్పూర్ | లేదు | |
14 | జగత్సింగ్పూర్ | లేదు | |
15 | ఖుర్ద | ఉంది | |
16 | కియోంఝర్ | లేదు | |
17 | కలహంది | ఉంది | |
18 | కంధమల్ | లేదు | |
19 | కొరాపుట్ | ఉంది | |
20 | కేంద్రపరా | లేదు | |
21 | మల్కనగిరి | ఉంది | |
22 | మయూర్బని | లేదు | |
23 | నబరంగ్పుర్ | లేదు | |
24 | నౌపద | లేదు | |
25 | నయాగర్ | లేదు | |
26 | పూరి | ఉంది | |
27 | రాయగడ | ఉంది | |
28 | సంబల్పుర్ | లేదు | |
29 | సోనెపూర్ | లేదు | |
30 | సుందర్ఘర్ | లేదు |
వివరాలు
మార్చుఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
రాజస్థాన్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది /ఉంది | స్థితి |
---|---|---|---|
1 | అజ్మీర్ జిల్లా | ఉంది | |
2 | ఆల్వార్ జిల్లా | లేదు | |
3 | బికనీర్ జిల్లా | ఉంది | |
4 | బార్మర్ జిల్లా | లేదు | |
5 | బన్‌స్వార జిల్లా | లేదు | |
6 | భరత్‌పూర్ జిల్లా | లేదు | |
7 | బరన్ జిల్లా | లేదు | |
8 | బుంది జిల్లా | లేదు | |
9 | భిల్వార జిల్లా | లేదు | |
10 | చురు జిల్లా | లేదు | |
11 | చత్తౌర్‌గర్ జిల్లా | లేదు | |
12 | దౌస జిల్లా | లేదు | |
13 | ధౌల్‌పూర్ జిల్లా | లేదు | |
14 | దుంగర్‌పూర్ జిల్లా | లేదు | |
15 | గంగానగర్ జిల్లా | లేదు | |
16 | హనుమాన్‌గర్ జిల్లా | లేదు | |
17 | ఝుంఝునూన్ జిల్లా | లేదు | |
18 | జలోర్ జిల్లా | లేదు | |
19 | జోధ్‌పూర్ జిల్లా | లేదు | |
20 | జైపూర్ జిల్లా | ఉంది | |
21 | జైసల్మేర్ జిల్లా | లేదు | |
22 | ఝలావర్ జిల్లా | లేదు | |
23 | కరౌలి జిల్లా | లేదు | |
24 | కోట జిల్లా | ఉంది | |
25 | నగౌర్ జిల్లా | లేదు | |
26 | పలి జిల్లా | లేదు | |
27 | రాజ్‌సమంద్ జిల్లా | లేదు | |
28 | శిఖర్ జిల్లా | లేదు | |
29 | సవై మధోపూర్ జిల్లా | లేదు | |
30 | సిరోహి జిల్లా | లేదు | |
31 | తోంక్ జిల్లా | లేదు | |
32 | ఉదయపూర్ జిల్లా | ఉంది |
వివరాలు
మార్చురాజస్థాన్ జిల్లాల సంఖ్య 32. ఉదయపూర్ వ్యాసం అభివృద్ధిచేయబడి ఉంది. 31 వ్యాసాలను అభివృద్ధిచేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
పంజాబ్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | అమృత్‌సర్ | ఉంది | |
2 | భతిండా | లేదు | |
3 | ఫిరోజ్‌పూర్ | లేదు | |
4 | ఫరీద్‌కోట్ | లేదు | |
5 | ఫతేహ్‌గర్ సాహిబ్ | లేదు | |
6 | గుర్‌దాస్‌పూర్ | లేదు | |
7 | హోషియార్‌పూర్ | లేదు | |
8 | జలంధర్ | లేదు | |
9 | కపూర్తలా | లేదు | |
10 | లుధియానా | ఉంది | |
11 | మాన్సా | లేదు | |
12 | మోగ | లేదు | |
13 | ముక్త్‌సర్ | లేదు | |
14 | అజిత్‌ఘర్ | లేదు | |
15 | పటియాలా | లేదు | |
16 | రూప్‌నగర్ | లేదు | |
17 | సంగ్‌రూర్ | లేదు | |
18 | పాల్వాల్ | ||
19 | తరణ్‌తరణ్ సాహెబ్ | ||
20 | ముక్త్‌సర్ | ||
21 | సాహిబ్ భగత్ సింగ్ నగర్ జిల్లా | ||
22 | పఠాన్ కోట |
వివరాలు
మార్చుఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
సిక్కిం
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | తూర్పు సిక్కిం | ఉంది | |
2 | ఉత్తర సిక్కిం | ఉంది. | |
3 | దక్షిణ సిక్కిం | ఉంది. | |
4 | పశ్చిమ సిక్కిం | ఉంది. |
వివరాలు
మార్చుసిక్కిం రాష్ట్రం ఉన్న 4 జిల్లావ్యాసాలు అభివృద్ధిచేయబడ్డాయి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
పుదుచ్చేరి
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/ | స్థితి | |
---|---|---|---|---|
1 | కారైక్కాల్ | లేదు | ||
2 | మాహె | ఉంది | ||
3 | పాండిచ్చేరి | ఉంది | ||
4 | యానాం | ఉంది |
వివరాలు
మార్చు- కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఉన్న 4 జిల్లాలలో 3 అభివృద్ధిచేయబడి ఉన్నాయి. కారైక్కాల్ జిల్లాను అభివృద్ధి చేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
తమిళనాడు
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | అరియాలూర్ | ఉంది | |
2 | చెన్నై | ఉంది | |
3 | కోయంబత్తూర్ | ఉంది | |
4 | కడలూర్ | ఉంది | |
5 | ధర్మపురి(తమిళనాడు) | ఉంది | |
6 | దిండిగుల్ | ఉంది | |
7 | ఈరోడ్ | ఉంది | |
8 | కాంచీపురం | ఉంది | |
9 | కన్యాకుమారి | ఉంది | |
10 | కరూర్ | ఉంది | |
11 | క్రిష్ణగిరి (తమిళనాడు) | ఉంది | |
12 | మదురై | ఉంది | |
13 | నాగపట్టణం | ఉంది | |
14 | నీలగిరి జిల్లా | ఉంది | |
15 | నమక్కల్ | ఉంది | |
16 | పెరంబలూర్ | ఉంది | |
17 | పుదుక్కొట్టై | ఉంది | |
18 | రామనాథపురం | ఉంది | |
19 | సేలం | ఉంది | |
20 | శివగంగ | ఉంది | |
21 | తిరుచిరాపల్లి | ఉంది | |
22 | థేని | ఉంది | |
23 | తిరునల్వేలి | ఉంది | |
24 | తంజావూరు | ఉంది | |
25 | తూత్తుకుడి | ఉంది | |
26 | తిరువళ్లూర్ | ఉంది | |
27 | తిరువరూర్ | ఉంది | |
28 | తిరువణ్ణామలై | ఉంది | |
29 | వెలూరు | ఉంది | |
30 | విళుపురం | ఉంది | |
31 | విరుదునగర్ | లేదు |
వివరాలు
మార్చుతమిళనాడు రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 30. వీట్లో 14 జిల్లాలో కొంత వరకూ సమాచారం ఉంది. 16 జీల్లాలో పని జరగవలసిన అవసరం ఉంది.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
- తమిళనాడు లోని జిల్లాల వ్యాసాల అభివృద్ధికి కృషిచేస్తాను.--t.sujatha 16:03, 4 మార్చి 2014 (UTC)
- తమిళనాడు లోని జిల్లాల వ్యాసాలు కొంతవరకు పూర్తయ్యాయి.
త్రిపుర
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | దలై | ఉంది | |
2 | ఉత్తర త్రిపుర | ఉంది | |
3 | దక్షిణ త్రిపుర | ఉంది | |
4 | పశ్చిమ త్రిపుర | ఉంది |
వివరాలు
మార్చుత్రిపుర రాష్ట్రం లోని 4 జిల్లాల వ్యాసాలు అభివృద్ధిచేయబడ్డాయి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
ఉత్తరప్రదేశ్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | ఆగ్రా | ఉంది | |
2 | అలహాబాదు | ఉంది | |
3 | అలీఘర్ | లేదు | |
4 | అంబేద్కర్‌నగర్ | లేదు | |
5 | ఔరాయ | లేదు | |
6 | ఆజంగఢ్ | లేదు | |
7 | బారాబంకి | లేదు | |
8 | బదాయూన్ | లేదు | |
9 | బగ్‌పత్ | లేదు | |
10 | బహ్‌రైచ్ | లేదు | |
11 | బిజ్నూర్ | లేదు | |
12 | బలీయా | లేదు | |
13 | బలీయా | లేదు | |
14 | బంద | లేదు | |
15 | బల్‌రాంపూర్ | లేదు | |
16 | బరేలీ | లేదు | |
17 | బస్తి | లేదు | |
18 | బులంద్‌షహర్ | లేదు | |
19 | చందౌలి | లేదు | |
20 | చిత్రకూట్ | లేదు | |
21 | దియోరియ | లేదు | |
22 | ఎత | లేదు | |
23 | ఎతావ | లేదు | |
24 | ఫిరోజాబాద్ | లేదు | |
25 | ఫరుక్కాబాద్ | లేదు | |
26 | ఫతేపూర్ | ఉంది | |
27 | ఫైజాబాద్ | ఉంది | |
28 | గౌతం బుద్దా నగర్ | ఉంది | |
29 | నగర్ | ఉంది | |
30 | గొండా | లేదు | |
31 | ఘాజీపూర్ | లేదు | |
32 | గోరఖ్‌పూర్ | లేదు | |
33 | ఘజియాబాద్ | లేదు | |
34 | హమీర్‌పూర్ | లేదు | |
35 | హర్దోయ్ | లేదు | |
36 | హత్‌రాస్ | లేదు | |
37 | ఝాన్సీ | ఉంది | |
38 | జలౌన్ | లేదు | |
39 | జ్యోతిబా ఫులే నగర్ | లేదు | |
40 | జౌంపూర్ | లేదు | |
41 | కాన్పూర్ దేహత్ | లేదు | |
42 | కనౌజ్ | లేదు | |
43 | కాన్పూర్ | లేదు | |
44 | కౌశాంబి | లేదు | |
45 | ఖుషినగర్ | లేదు | |
46 | లలిత్‌పూర్ | లేదు | |
47 | లఖింపూర్ కేరి | లేదు | |
48 | లక్నో | ఉంది | |
49 | మౌనత్‌భజన్ | లేదు | |
50 | మీరట్ | ఉంది | |
51 | మహారాజ్‌గంజ్ | లేదు | |
52 | మహోబ | లేదు | |
53 | మిర్జాపూర్ | ఉంది | |
54 | మొరదాబాద్ | లేదు | |
55 | మైంపూరి | లేదు | |
56 | మథుర | ఉంది | |
57 | ముజఫర్‌నగర్ | లేదు | |
58 | ఫిలిబిత్ | లేదు | |
59 | ప్రతాప్‌ఘర్ | లేదు | |
60 | రాంపూర్ | ఉంది | |
61 | రాయ్ బరేలి | లేదు | |
62 | సహ్రాన్‌పూర్ | లేదు | |
63 | సీతాపూర్ | లేదు | |
64 | షాజహాన్‌పూర్ | లేదు | |
65 | సంత్ కబీర్ నగర్ | లేదు | |
66 | సిద్దార్థ్ నగర్ | లేదు | |
67 | సోన్‌బధ్ర | లేదు | |
68 | సంత్ రవిదాస్ నగర్ | లేదు | |
69 | సుల్తాన్‌పూర్ | ఉంది | |
70 | శరవస్తి | లేదు |
వివరాలు
మార్చుఉత్తరప్రదేశ్ రాధ్ట్రం లోని 70 వ్యాసాలలో 13 వ్యాసాలు అభివృద్ధిచేయబడి ఉన్నాయి. 57 వ్యాసాలు ఆరంభించి అభివృద్ధి చేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
ఉత్తరాంచల్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది/లేదు | స్థితి |
---|---|---|---|
1 | అల్మోర | ఉంది | |
2 | భాగేశ్వర్ | ఉంది | |
3 | చమోలి | ఉంది | |
4 | చంపావత్ | ఉంది | |
5 | డెహ్రాడూన్ | ఉంది | |
6 | హరిద్వార్ | ఉంది | |
7 | నైనీతాల్ | ఉంది | |
8 | ఘర్వాల్ | ఉంది | |
9 | పితోరాఘర్ | ఉంది | |
10 | రుద్రప్రయాగ్ | ఉంది | |
11 | తెహ్రి ఘర్వాల్ | ఉంది | |
12 | ఉద్దంసింగ్ నగర్ | ఉంది | |
13 | ఉత్తరకాశి | ఉంది |
వివరాలు
మార్చుఊత్తరాంచల్ రాష్ట్రంలోని 13 వ్యాసాలు అభివృద్ధి చేయబడి ఉన్నాయి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.
- ఉత్తరాంచల్ వ్యాసాల అభివృద్ధికి కృషిచేస్తాను.--t.sujatha 15:58, 4 మార్చి 2014 (UTC)
పశ్చిమబెంగాల్
మార్చుసంఖ్య | జిల్లా పేరు | విషయం ఉంది /లేదు | స్థితి |
---|---|---|---|
1 | బిర్బం | లేదు | |
2 | బంకురా | లేదు | |
3 | బర్ధామన్ | లేదు | |
4 | డార్జిలింగ్ | ఉంది | |
5 | దక్షిణ దినాజ్‌పూర్ | లేదు | |
6 | హుగ్లీ | ఉంది | |
7 | హౌరా | ఉంది | |
8 | జల్పైగురి | లేదు | |
9 | కూచ్ బెహర్ | లేదు | |
10 | కొలకత్తా | ఉంది | |
11 | మల్దా | లేదు | |
12 | అలిపురుదుయర్ | లేదు | |
13 | ముర్షిదాబాద్ | లేదు | |
14 | నాడియా | లేదు | |
15 | ఉత్తర 24 పరగణాలు | లేదు | |
16 | దక్షిణ 24 పరగణాలు | లేదు | |
17 | పురూలియా | లేదు | |
18 | ఉత్తర దినాజ్‌పూర్ | లేదు | |
19 | పశ్చిమ మదీనాపూర్ | ||
20 | పూర్భా మేదినిపూర్ |
వివరాలు
మార్చుడార్జిలింగ్, హౌరా, కొలకత్తా మరియు హుగ్లీ వ్యాసాలు ఉన్నాయి. 14 వ్యాసాలు అభివృద్ధి చేయాలి.
ఆసక్తిఉన్న సభ్యులు
మార్చు- ఈ వ్యాసాలలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యులు కింద తమ సంతకం చేసి పని మొదలు పెట్టవచ్చు.