చర్చ:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ప్రస్తుతం మంచి వ్యాసం ప్రతిపాదనలో ఉంది. ఒక ఎడిటరు వ్యాసాన్ని సమీక్షించి, సమీక్షా పేజీలో వ్యాఖ్యలు రాసారు. అయితే, వారు మరింత అనుభవమున్న సమీక్షకుల నుండి లేదా వ్యాస విషయంపై నైపుణ్యం ఉన్నవారి నుండి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ వ్యాసం మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి ఇది వారికి అవసరమైంది. ఈలోగా, మొదటి సమీక్షకుడి సూచనలను అనుసరించి వాడుకరులు వ్యాసంలో మార్పులు చెయ్యవచ్చు. పవన్ సంతోష్ (చర్చ), 06:47, 6 ఆగస్టు 2018 (UTC) న ప్రతిపాదించారు. |
కొత్త వ్యాసం
మార్చువాడుకరి:Pavan santhosh.s కోరిక మేరకు తిరుపతి వేంకట కవులు వ్యాసంలో వేంకటశాస్త్రి గారికి చెందిన సమాచారంతో ఈ కొత్త వ్యాసాన్ని ప్రారంభించాను.Rajasekhar1961 (చర్చ) 12:47, 3 ఫిబ్రవరి 2014 (UTC)
- కృతజ్ఞతలు Rajasekhar1961గారూ ఇప్పటికీ నేను చేయదగ్గ మార్పులన్నీ చేశాను.--Pavan santhosh.s (చర్చ) 16
- 01, 6 ఫిబ్రవరి 2014 (UTC)