చర్చ:చేమూరు
తాజా వ్యాఖ్య: చాలా చక్కని గ్రామ వ్యాసం టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Visdaviva
గ్రామ ప్రజలు అగ్ని ప్రవేశం చేస్తారు అన్న విషయాన్ని వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ వాక్యాన్ని చాలా రకాలుగా అన్వయించుకునే వీలు ఉంది కాబట్టి. TeluguPadam 15:01, 1 నవంబర్ 2009 (UTC)
- అవును. రవీ. కొంచెం వివరించు --కాసుబాబు 16:12, 1 నవంబర్ 2009 (UTC)
- నిప్పులపై నడుస్తారు అని రాశాను. ఓకేనా? --రవిచంద్ర (చర్చ) 06:51, 2 నవంబర్ 2009 (UTC)
- తప్పకుండా ఇది బాగుంది. అర్థం అవుతోంది మీరు చెప్పాలనుకునేది --TeluguPadam 21:04, 2 నవంబర్ 2009 (UTC)
చాలా చక్కని గ్రామ వ్యాసం
మార్చుచాలా చక్కని గ్రామ వ్యాసం ఇది. ఇక నుండి గ్రామ వ్యాసం ఎలా వ్రాయాలో తెలుపడానికి నేను ఈ వ్యాసాన్ని ఉపయోగిస్తాను :) --విష్ణు (చర్చ)10:15, 17 జూలై 2013 (UTC)