చర్చ:ఛాయాదేవి (బెంగాలీ నటి)
తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
Untitled
మార్చుమాయాబజార్, రాముడు భీముడు , కన్యాశుల్కము వంటి చిత్రాలలో నటించిన తెలుగు నటి ఛాయాదేవి, ఈ వ్యాసంలోని ఛాయాదేవి ఒకరు కాదనుకుంటాను.అయోమయ నిష్పత్తి లో ఛాయాదేవి తెలుగు నటి అని ఉన్నది. తెలుగు నటి ఛాయా దేవి గురించి వ్యాసం ఎవరూ మొదలుపెట్టినట్టులేదు. ఒక సారి చూడగలరు.--S I V A 01:14, 27 ఫిబ్రవరి 2009 (UTC)
- తెలుగు నటి ఛాయాదేవి గురించి వ్యాసం మొదలుపెట్టాను. మీరు గుర్తించిన పొరపాటు నావలనే జరిగింది. సరిదిద్దాను. ఇప్పుడు రెండు వ్యాసాలు సరిగా ఉన్నాయి. తెలియజేసినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 03:53, 27 ఫిబ్రవరి 2009 (UTC)