చర్చ:జంధ్యాల పాపయ్య శాస్త్రి
Untitled
మార్చు- ఈ పుస్తకం ఇప్పుడే సగం వరకు చదవడం జరిగింది.ముఖ్యంగా పుస్తకం లొ పురాణ కథలు ఉన్నాయి. మొత్తం ఐదు కథలు
- అష్టావక్రుడు బ్రహ్మచర్య నిష్ఠ
- చ్యవన మహర్షి - జాలరులు నహుష రాజు వృత్తాంతం
- చ్యవన మహర్షి - సుకన్య వివాహ వృత్తాంతం - ఈ కథ దేవి భాగవతం నుండి గ్రహించబడింది
- నాడిఘంగుడు కథ- ఇంకా చదవలేదు
- భీష్ముడి ప్రతిజ్ఞ
- సక్తుప్రస్థుడు దాన గుణం - పుస్తక శీర్షిక కి సంబంధించిన కథ బంగారు ముంగిస - యుధిష్టరుడు అశ్వమేధ యాగానికి సంబంధించిన కథ , నాకు గుర్తుండి ఈ కథ నేను ఈ కథని జైమిని భారతం లొ చిన్నప్పుడూ చదివాను ,
తెలుగు వికీపీడియా వారు అనుమతి ఇస్తే ఈ పుస్తక వివరాలు ఒక వ్యాసము గా పొందుపరచగలను --బ్లాగేశ్వరుడు 10:39, 25 అక్టోబర్ 2007 (UTC)
- అనుమతించడమేమిటి..ఒకరి అనుమతి అవసరం లేదు..దూసుకు వెళ్ళండి --వైజాసత్య 10:42, 25 అక్టోబర్ 2007 (UTC)