చర్చ:జల్సా

తాజా వ్యాఖ్య: సంభాషణలు టాపిక్‌లో 14 సంవత్సరాల క్రితం. రాసినది: 122.160.228.88

అభినందన మార్చు

వ్యాసం బాగా వచ్చింది. ఇలాగే సినిమా వ్యాసాలన్నిటిలోనూ, కథ సంక్షిప్తంగా వ్రాయగలిగితే ఎంతయినా బాగుంటుంది.--S I V A 01:29, 22 ఏప్రిల్ 2009 (UTC)Reply

కృతజ్ఞతలు మార్చు

అభిమాని గా నా వంతు ఉడుతా భక్తిని ప్రదర్శిస్తున్నాను. అభినందనకి ధన్యవాదాలు.--Veera.sj 08:20, 9 మే 2009 (UTC)Reply

సంభాషణలు మార్చు

  • నీకు బాగా తగులుద్ది రోయ్!
  • వందిచ్చి వెయ్యంటాడేమిటీ?

ఇలాంటివి సినిమాల్లో చాలా సాధారణమైన సంభాషణలు కదా? వికీపీడియా సినిమా వ్యాసాల్లో ఉండదగ్గంత ప్రాముఖ్యత వీటికి లేదనుకుంటాను. వీటిని చేర్చిన సభ్యుడు కొత్త ఉత్సాహంతో చేర్చి ఉండవచ్చు. కానీ ఒకసారి ఇతర సభ్యులు కూడా సమీక్షించి తమ అభిప్రాయాలు తెలుపగలరు. — రవిచంద్ర(చర్చ) 13:15, 11 మే 2009 (UTC)Reply


సినిమా చూసినవారికి ఈ సంభాషణలో కొంత ప్రత్యేకత ఉన్నట్లు అనిపించవచ్చును. కాని రవిచంద్ర అన్నట్లు ఇవి చాలా సాధారణమైనవే. ఉండవలసిన అవుసరం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:40, 11 మే 2009 (UTC)Reply
అవసరం లేదు అనిపిస్తే నిరభ్యంతరంగా తొలగించండి 122.160.228.88 05:28, 14 మే 2009 (UTC)Reply
Return to "జల్సా" page.