చర్చ:జాటోత్ రామ్ చందర్ నాయక్

తాజా వ్యాఖ్య: ధన్యవాదాలు సర్ టాపిక్‌లో 9 నెలల క్రితం. రాసినది: RATHOD SRAVAN

మరొక వ్యాసం ఉంది

మార్చు

రాథోడ్ శ్రావణ్ గారూ తెవికీలో ప్రవేశించి వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు.అయితే మనం , సృష్టించాలనుకున్నపేజీ అంతకుముందు అక్షరబేధాలతో ఉండటానికి ఎక్కువుగా అవకాశం ఉంటుంది.అలాంటప్పుడు పలువిధాలుగా ఆ పేజీ ఉందేమో సెర్చ్ చేస్తే, దానికి దగ్గరగా ఉన్న అక్షరాలతో మనకు చూపించటానికి అవకాశం ఉంటుంది. వాటిని పరిశీలించి, ఆ పేజీ లేదని నిర్థారించుకుని వ్యాసం సృష్టించాలి.జాటోత్ రామచంద్రు నాయక్ శీర్షికతో పేజీ సృష్టించారు.కానీ జాటోత్ రామ్ చందర్ నాయక్ అనే శీర్షికతో వినయ్ కుమార్ గౌడ్ గారు 2023 డిసెంబరు 5న సృష్టించారు.ఈ పేజీని తొలగించాల్సివస్దుంది. ఇలాంటివి వికీలో సహజం.దీని గురించి ఏమీ బాధపడవలసిన పనిలేదు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 15:07, 8 మార్చి 2024 (UTC)Reply

ఆ పేజీని దారిమార్పు చేసాను. యర్రా రామారావు (చర్చ) 02:51, 9 మార్చి 2024 (UTC)Reply

తొలగించాను .ఉన్న వ్యాసాన్ని మేరుగు పర్చడానికి కృషి చేస్తాను

మార్చు

శుభోదయం సర్ తొలగించాను ఉన్న వ్యాసాన్ని మేరుగు పర్చడానికి కృషి చేస్తాను సర్ RATHOD SRAVAN (చర్చ) 02:42, 9 మార్చి 2024 (UTC)Reply

ధన్యవాదాలు సర్

మార్చు

ఎర్రా రామారావు సర్ గారికి ధన్యవాదాలు RATHOD SRAVAN (చర్చ) 03:23, 9 మార్చి 2024 (UTC)Reply

Return to "జాటోత్ రామ్ చందర్ నాయక్" page.