చర్చ:జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్

తాజా వ్యాఖ్య: సరైన శీర్షిక టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Muralikrishna m

సరైన శీర్షిక

మార్చు

 Y సహాయం అందించబడింది


జామ్ (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ) వ్యాస శీర్షిక జామ్ (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్)(ఆంగ్లం: JAM (Joint Admission test for Masters)) గా ఉంటే సముచితంగా ఉంటుంది.--Muralikrishna m (చర్చ) 01:56, 28 మే 2022 (UTC)Reply

జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ అనే శీర్షికగా దారిమార్పుతో తరలింపు చేయాలి.ఎందుకంటే జామ్ అనే పేజీ సృష్టించి దారిమార్పు చేస్తే అది అంతకుముందే జాం (గ్రామం) అనే గ్రామానికి దారిమార్పు చేసి ఉంది. యర్రా రామారావు (చర్చ) 04:45, 28 మే 2022 (UTC)Reply
ధన్యవాదాలు Muralikrishna m (చర్చ) 00:45, 26 జూన్ 2022 (UTC)Reply
@Muralikrishna m గారు, మీరు ప్రతిపాదించిన శీర్షిక తెవికీలో పాటిస్తున్న సంప్రదాయాలకు అనుకూలంగా లేదు. ఆంగ్ల పేరు వ్యాసంలో మాత్రమే చేరుస్తాము. ప్రస్తుతము తెలుగు అక్షరాలతో రాసిన పేరు, ఆంగ్ల అక్షరాలతో రాసిన పేరులో తేడాలున్నాయి. తొలిగా MSc కోసం ప్రారంభించిన పరీక్ష, Msc+PhD ని కూడా విస్తరించారని JAM 2022 వెబ్సైట్ పరిశీలిస్తే అనిపించింది. కావున వ్యాస శీర్షికను జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ గా మార్చటం మెరుగు. JAM, జామ్ కూడా వ్యాస ప్రవేశికలో అదనపు పేర్లుగా చేర్చవచ్చు. సహాయం కావాలి మూస చేర్పుకు ప్రతిస్పందనలు వచ్చినపుడు వాటికి వీలైనంత త్వరగా మీరు స్పందించితే ఆ చర్చ త్వరగా ముగించడానికి సహాయ పడుతుంది. అర్జున (చర్చ) 23:40, 25 జూన్ 2022 (UTC)Reply
ధన్యవాదాలు Muralikrishna m (చర్చ) 00:45, 26 జూన్ 2022 (UTC)Reply
Return to "జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్" page.