చర్చ:భారతదేశపు జిల్లా
(చర్చ:జిల్లా నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: వ్యాస విషయ పరిధి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వ్యాసం అభివృద్ధి
మార్చుఆంగ్లవికీ నుండి కాపీ చేసినా టేబుల్ తయారుచెయ్యటం నాకు కుదరలేదు.నిసార్ గారూ ఒక చెయ్యివెయ్యండి--Nrahamthulla 14:35, 15 జనవరి 2009 (UTC)
- రహమతుల్లా గారూ, మీ అభిరుచి ప్రకారం సమాచారాన్ని పట్టికలో వుంచాను. గమనించవలసిన విషయాలు; 1. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమా లేదా రాష్ట్ర ప్రతిపత్తి కలిగివున్నదా! (నా సందేహం మాత్రమే నివృత్తి చేయగలరు, కారణం తెవికీ వ్యాసం : భారత దేశము లో ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతములో వుంచారు) 2. Districts of India లో జిల్లాల సంఖ్యలు కొన్ని అటూ ఇటూ వున్నవి, వాటిని పోల్చి ఒక సారి చూడండి (ఆంగ్లవికీలో సమాచారం సరియైనది కాదనిపిస్తుంది). 3. ఇక్కడ చూడండి [1] ఈ డేటాను చూసి రూపుదిద్దుదాం, కారణం ఇదే సరైనదని అనిపిస్తున్నది. దీని ప్రకారం మీరు వ్రాసిందే కరెక్టు. 4. బొమ్మలో రాష్ట్రాల వరుస సంఖ్య ఇవ్వబడినది, ఆ ప్రకారం కూర్పును సరిచేయగలరా! :-) నిసార్ అహ్మద్ 18:51, 15 జనవరి 2009 (UTC)
- 1.రాష్ట్ర హోదా గల ప్రత్యేక కేంద్రపాలితప్రాంతం జాతీయ రాజధాని డిల్లీ.2.ప్రస్తుతం దేశంలో జిల్లాల సంఖ్య 612 కరెక్టే.3.డేటా[2] ప్రకారమే ఉంది.4.రాష్ట్రాల వరుస సంఖ్య బొమ్మలో చూపిన ప్రకారం సరిచెయ్యాలి కానీ నాకు టేబుల్ లో పెట్టటం చేతకావటం లేదు.ఎక్సెల్ షీట్ లో డేటా పేస్ట్ చేసే పద్ధతి తెలుపగలరు--Nrahamthulla 06:05, 16 జనవరి 2009 (UTC)
- బొమ్మలో ఉన్న నెంబర్ల ప్రకారం వరుస సరిచేశాను. నిసార్ అహ్మద్ 06:26, 16 జనవరి 2009 (UTC)
- పట్టిక తయారీ విధానం మీ చర్చాపేజీలో వ్రాస్తాను నిసార్ అహ్మద్ 06:30, 16 జనవరి 2009 (UTC)
వ్యాస విషయ పరిధి
మార్చుప్రస్తుతం భారతదేశం వివరాలు ఎక్కువగా వున్నాయి. ఇవి ఇప్పటికే భారతదేశ జిల్లాల జాబితా లో వున్నాయి. ఆంగ్ల వ్యాసం లాగా మార్చాలి. అర్జున (చర్చ) 01:37, 26 జనవరి 2022 (UTC)
- ప్రస్తుతానికి భారతదేశపు జిల్లా కు దారిమార్పు చేశాను. అర్జున (చర్చ) 00:00, 18 ఆగస్టు 2022 (UTC)