చర్చ:జోర్దార్ వార్తలు

తాజా వ్యాఖ్య: Contested deletion టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసానికి నమ్మదగిన మూలాలు చూపించలేదు. మూలాలను సమీక్షించాలి. రవిచంద్ర (చర్చ) 08:35, 29 మార్చి 2019 (UTC)Reply

Contested deletion మార్చు

ఇది ఒక ప్రకటన కాదు, సమాజానికి ఉపయోగ పడే ఒక కార్యక్రమము. ఈ కార్యక్రమము సమాజానికి చాలా అవగాహానాను కల్పిస్తుంది, అందుచే ఈ article వికీపీడియాలో చేర్చడము జరిగింది.

ధన్యవాదములు. --2019-04-11T00:44:24 User:Niranjan.Mohammed


@User:Niranjan.Mohammed గారికి, వికీపీడియా లో వ్యాసాలు చేర్చటానికి మూలసూత్రాలు పాటించాలి. ముఖ్యంగా వికీపీడియా:మూలాలు లో చెప్పినట్లు, మరియు ఇంతకుముందు రవిచంద్ర చెప్పినట్లు విశ్వసనీయ మూలాలు చేర్చాలి. మీ వ్యాసంలో ఆ విషయం గురించి సొంత మూలాలనే చేర్చారు. ఈ కార్యక్రమానికి ఇతర విశ్వసనీయ సంస్థలనుండి గుర్తింపు వచ్చినట్లైతే ఆ వివరాలు మూలాలుగా ఉపయోగపడతాయి. అప్పటివరకు హెచ్ఎమ్టివి వ్యాసంలో ఒక చిన్న పేరాగా చేర్చవచ్చు. --అర్జున (చర్చ) 00:28, 11 ఏప్రిల్ 2019 (UTC)Reply


@User: రవిచంద్ర, @User: అర్జున గారికి, - It is the most popular TV show in Telangana now, references are being gathered. So, I personally request you not to enforce immediate deletion of this Article, there should be some encouragement for such new articles that are being added to Wikipedia, especially in Telugu. --Niranjan.Mohammed (చర్చ) 05:07, 11 ఏప్రిల్ 2019 (UTC)Reply


@User:Niranjan.Mohammed మీరిచ్చిన మూలం విశ్వసనీయమైనది కాదు. క్షమించాలి. ఇక ఈ వ్యాసం ఇక తొలగించక తప్పదు. ఇంతకు ముందు చెప్పినట్లు హెచ్ఎమ్టివి వ్యాసంలో ఒక చిన్న పేరాగా చేర్చవచ్చు. --అర్జున (చర్చ) 05:21, 11 ఏప్రిల్ 2019 (UTC)Reply
Return to "జోర్దార్ వార్తలు" page.