చర్చ:డా.బి.వి.పట్టాభిరాం
వ్యాసం పేరు
మార్చు సహాయం అందించబడింది
డా.బి.వి.పట్టాభిరాం పేరు నిజానికి డా.భావరాజు వేంకట పట్టాభిరామ్. ఇతనిని సంక్షిప్తంగా డా.బి.వి.పట్టాభిరామ్ అని పిలుస్తారు.కానీ ఇతని పేరుబరీలో ఎవరో డా.బి.వి.పట్టాభిరాం అని రాసారు. నిజానికి డా.బి.వి.పట్టాభిరామ్ అనేదే వాడుక. ఇది headerలో ఎలామార్చాలి. చర్చ:డా.బి.వి.పట్టాభిరాం దిద్దుబాటు, డా.బి.వి.పట్టాభిరామ్ అని మార్చాలి.[1] [2] https://sahithibooks.com/product-category/%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%AC%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D/?products-per-page=24[3] --Ashannagari hymavathi (చర్చ) 15:36, 22 జూలై 2021 (UTC)
- @Ashannagari hymavathi గారు, బి.వి.పట్టాభిరామ్ పేజీ ఇప్పటికే వుంది. మీరు ఈ పేజీని అక్కడ విలీనం చేయటమంచిది. తెలుగు వ్యాసపేజీల శీర్షికలకు డాక్టర్ లాంటి గౌరవ సూచకాలు వాడము. వ్యాసం కూడా వికీపీడియాకు తగినట్లుగా వుండాలి. ఒక వ్యక్తి విస్తరిత బయోడేటా లాగా వుండకూడదు. విలీనానికి ఆంగ్ల వ్యాసం చూడండి. అర్జున (చర్చ) 07:04, 26 జూలై 2021 (UTC)
References
- ↑ భావరాజు పట్టాభిరామ్, డా.బి.వి.పట్టాభిరామ్. https://www.emescobooks.com. ఎమెస్కో బుక్స్ https://www.emescobooks.com/writers.php?more=28. Retrieved 22 July 2021.
{{cite web}}
: External link in
(help); Missing or empty|website=
|title=
(help) - ↑ https://www.amazon.com https://www.amazon.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%82-%E0%B0%AE%E0%B1%80-%E0%B0%A6%E0%B1%87-Vijayam-Meede/dp/B00HJT8A3Y. Retrieved 22 July 2021.
{{cite web}}
: External link in
(help); Missing or empty|website=
|title=
(help) - ↑ . p. 163 https://books.google.co.in/books?id=igP5DwAAQBAJ&pg=PA163&lpg=PA163&dq=%E0%B0%A1%E0%B0%BE.%E0%B0%AC%E0%B0%BF.%E0%B0%B5%E0%B0%BF.%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D&source=bl&ots=QmUSmP4k7_&sig=ACfU3U35QkCARE2WvnCgR1ZZEkvHw7RETw&hl=en&sa=X&ved=2ahUKEwi7t8eD__bxAhVYyzgGHTJsDiIQ6AEwFXoECBUQAw#v=onepage&q=%E0%B0%A1%E0%B0%BE.%E0%B0%AC%E0%B0%BF.%E0%B0%B5%E0%B0%BF.%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D&f=false.
{{cite book}}
: Missing or empty|title=
(help)
వ్యాస విలీనం
మార్చుఈ వ్యాసం ఇదివరకు 2007లో సృష్టించబడిన బి.వి.పట్టాభిరామ్ వ్యాసంలో విలీనం చేయడమైనది.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:54, 29 జనవరి 2022 (UTC)