చర్చ:తహశీల్దార్
తాజా వ్యాఖ్య: ఎం.ఆర్.ఓ విలీనం చర్చ టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
తహశీల్దార్ పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
గతంలో తహసీల్దార్ హోదాను ఎం.ఆర్.ఓ (మండల రెవెన్యూ అధికారి)గా మార్చబడింది. తిరిగి మరలా తహసీల్దార్ గా మార్చబడింది.ఈ రెండు హోదాలు వేరువేరు కాదు. రెండు ఒకటే. దీనికి రెండు రకాల పేజీలు ఉండటంలో అర్థంలేదు. ఎం.ఆర్.ఓ సమాచారం తహసీల్దార్ వ్యాసం పేజీలో విలీనం చేసి, ఎం.ఆర్.ఓ, మండల రెవిన్యూ అధికారి అని రెండు దారిమార్పులు చేయాలి. --అర్జున (చర్చ) 23:05, 21 ఫిబ్రవరి 2021 (UTC)
- పై వ్యాఖ్య మూల పాఠ్యం యర్రా రామారావు గారు చర్చ:ఎం.ఆర్.ఓ లో చేర్చినది. --అర్జున (చర్చ) 23:08, 21 ఫిబ్రవరి 2021 (UTC)
- విలీనానికి అంగీకారం. --అర్జున (చర్చ) 23:08, 21 ఫిబ్రవరి 2021 (UTC)