తాలూకా (మండలం) యొక్క భూమి, ఆదాయ నిర్వహణాధికారిని తహసీల్దార్ అంటారు. 1985 నుండి 2007 మధ్య కాలంలో వీరిని మండల రెవిన్యూ అధికారి (ఎమ్మార్వో) లుగా వ్యవహరించేవారు. వీరికి గ్రామ స్థాయిలో గ్రామ రెవిన్యూ అధికారి సహాయపడతారు. వీరు రెవిన్యూ డివిజనల్ అధికారుల అజమాయిషీలో పని చేస్తారు.

ఇవీ చూడండిసవరించు

వెలుపలి లంకెలుసవరించు