చర్చ:తెలంగాణ గడీలు

తాజా వ్యాఖ్య: తెలంగాణా గడీలు మూలాలు? టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

నకలు హక్కుల ఉల్లంఘన?

మార్చు

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో నరేందర్, సంగవేని రవీంద్రలు రాస్తున్న తెలంగాణా గడీలు వ్యాసాలను కాపీ చేసి ఇలా తెవికీలో చేర్చడం కాపీ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. కొద్దిగా మార్చిననూ ఒకే ఆధారం లేదా మూలం ఉండటం శ్రేయస్కరం కాదు. వ్యాసంలో ఇతర వనరుల నుంచి సేకరించిన సమాచారం కూడా చేర్చి రెపరెన్సులు పెట్టాలి లేనిచో కాపీహక్కుల ఉల్లంఘన కింద ఈ వ్యాసం తొలిగించడానికి పరిగణించబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:10, 25 సెప్టెంబర్ 2011 (UTC)

కొన్ని విషయాలకు ఎక్కువ ఆధారాలు సేకరించంటం ప్రారంభంలో కుదరకపోవచ్చు. దానికి తగిన హెచ్చరిక పట్టీ చేర్చవచ్చు. ఇక వ్యాసం నకలు హక్కుల వుల్లంఘన గురించి, నేను పరిశీలించిన మీదట పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేకపోయాను. శైలి కాపీలాగా ఒక్కోసారి కాపీ అనిపించింది . ఈ వ్యాసం రచయితలు మూలాలలోని సమాచారాన్ని సంక్షిప్తంగా విజ్ఞానసర్వస్వ శైలిలోకి మార్చటానికి మరింత కృషి చేయమనికోరుతున్నాను. --అర్జున 01:19, 26 సెప్టెంబర్ 2011 (UTC)

తెలంగాణా గడీలు మూలాలు?

మార్చు

మీరు రాస్తున్న తెలంగాణ గడీలు వ్యాసానికి తగిన మూలాలు ఇవ్వండి. నేను ఇచ్చిన ఆంధ్రజ్యోతి వ్యాసం మూలం తొలగించారు. మూలాలు లేకపోతే పూర్తి వ్యాసం తొలగించే అవకాశం వుంది. --అర్జున 16:39, 28 సెప్టెంబర్ 2011 (UTC)

భాస్కరనాయుడు తొలగించిన వ్యాసాన్ని తిరిగి పునరుద్ధరించాను. తెలిసిన వారు వికీకరించి సమాచారాన్ని సరిచేయండి.Rajasekhar1961 (చర్చ) 08:33, 4 ఫిబ్రవరి 2013 (UTC)Reply
Return to "తెలంగాణ గడీలు" page.