చర్చ:తెలంగాణ జిల్లాల పటము
తాజా వ్యాఖ్య: సరియైన పేరు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
సరియైన పేరు
మార్చుఅర్జునరావుగారూ 'పటము' బదులుగా వికీపీడియా:శైలి/భాష లోని అనుస్వారం విభాగం ప్రకారం 'పటం' అనే పదం సరియైనది.--యర్రా రామారావు (చర్చ) 11:59, 18 ఏప్రిల్ 2019 (UTC)
- @యర్రా రామారావు మీ వ్యాఖ్యతో అంగీకరిస్తాను. కాని పటం కంటే ఉచ్ఛారణలో పటము బాగున్నదిగా వుంది. (అంటే మొదటి దానిలో కటుత్వం రెండవదానిలో మృదుత్వం ధ్వనిస్తున్నట్లుంది). అన్నట్లు వికీపీడియాలో ఇటువంటి సమస్య వున్న పేజీలు 2928 ఉన్నట్లు తేలింది. వాటిని పరిశీలించి అవసరమైన చోట AWB లేక బాటు వాడేవారు మార్పులు చేస్తే బాగుంటుందని వెంటనే చర్య తీసుకోవటం లేదు.శైలిపై కృషి జరుపుతున్న User:Chaduvari User:Pavan santhosh.s మరియు ఇతరులు కూడా స్పందించనమీదట తదుపరి చర్యలు తీసుకోవచ్చు.--అర్జున (చర్చ) 03:57, 19 ఏప్రిల్ 2019 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు.ఇది చదువరిగారు పూనుకుంటే అయిపోయినట్లే.--యర్రా రామారావు (చర్చ) 04:05, 19 ఏప్రిల్ 2019 (UTC)