చర్చ:తెలుగువారు పలికే ఉర్దూ పదాలు

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb

Untitled

మార్చు

ఈ వ్యాసాన్ని, వ్యాసంగా పరిగణించవచ్చునా? సభ్యులు తమ అభిప్రాయాలను తెలుప వలసినదిగా కోరుచున్నాను. నిసార్ అహ్మద్ 12:58, 29 నవంబర్ 2008 (UTC)

తెలుగుపై ఉర్దూ ప్రభావం అని ఒక సమగ్రమైన వ్యాసం వ్రాస్తే బాగుంటుంది. ఒట్టి పదాల జాబితా అయితే విక్షనరీలో చేర్చటం మంచిది --వైజాసత్య 13:13, 29 నవంబర్ 2008 (UTC)
అవును. అలా తరలించుదాము. సమంజసంగా ఉంటుంది. ఆ వ్యాసంలో ప్రస్తుతం ఉన్న విషయం ఒక భాగంగా పరిగణించవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:56, 29 నవంబర్ 2008 (UTC)
ఈ వ్యాసం పేరు, తెలుగువారు మాట్లాడే ఉర్దూ పదాలనేకంటే హిందుస్తానీ పదాలంటే సమంజసంగా ఉంటుందేమో! δευ దేవా 10:45, 14 ఫిబ్రవరి 2009 (UTC)Reply
  • వైజా సత్య గారు సూచించిన పేరు, వ్యాసం విస్తరణ బాగున్నది. వైజా సత్య గారు సూచించిన విధంగా ఒక వ్యాసంగా అభివృద్దిచేసి, ఈ జాబితాను విక్షనరీలో ఉంచి, వ్యాసంనుండి లింక్ ఇవ్వవచ్చు.--S I V A 00:45, 7 మార్చి 2009 (UTC)Reply
Return to "తెలుగువారు పలికే ఉర్దూ పదాలు" page.