చర్చ:త్రిపురనేని గోపీచంద్
తాజా వ్యాఖ్య: శంబూకవధ రచయిత? టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
Untitled
మార్చుఇంకో వ్యాసము ఆల్ రెడీ ఉందని చూసుకోలేదు. సారీ. యూనీకోడ్ కన్వర్షన్ ప్రాబ్లెమ్ అనుకుంటా --పిఢరా 14:13, 7 మే 2007 (UTC)
శంబూకవధ రచయిత?
మార్చుశంబూకవధ గోపీచంద్ గారు రాసినట్లుగా ఉందీ వ్యాసంలో. అది రాసినది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కదా!? __చదువరి (చర్చ, రచనలు) 05:12, 9 మే 2007 (UTC)
నాస్తికుడు?
మార్చువికీపీడీయా వ్యాసంలో ఈయన నాస్తికుడని ఇవ్వబడినప్పటికీ, ఈ ఆదివారం సాక్షి ప్రత్యేక అనుబంధంలో ఈయన తండ్రి ప్రభావం వల్ల ముందు హేతువాది నాస్తికుడుగా ఉన్నప్పటికీ ఆ పై ఆస్తికుడిగా మారినట్టు ఇవ్వబడింది. కావున వికీపీడీయా వ్యాసాన్ని మార్చడం సముచితమని భావిస్తున్నాను. --Gurubrahma 18:46, 6 సెప్టెంబర్ 2009 (UTC)