చర్చ:ది హిందూ
ది హిందూ పత్రిక స్థాపకుల లో ఉన్నది న్యాపతి సుబ్బారావు పంతులు. న్యాయపతి కాదనుకొంటాను.చూ. http://www.hindu.com/2006/01/16/stories/2006011608710300.htm --కంపశాస్త్రి 15:13, 7 సెప్టెంబర్ 2007 (UTC)
- చర్చ:న్యాయపతి_రాఘవరావు పేజీలో జరిగిన చర్చను అనుసరించి నేనలా మార్చాను. ఖచ్చితంగా నాకూ తెలియదు. __చదువరి (చర్చ • రచనలు) 16:25, 7 సెప్టెంబర్ 2007 (UTC)
- న్యాపతి, న్యాయపతితో తెగ అయోమయంగా ఉంది. కొందరు న్యాపతులు, కొందరు న్యాయపతులు --వైజాసత్య 09:33, 14 అక్టోబర్ 2007 (UTC)
తుఫాను / తుపాను
మార్చుతుఫాను కాదు, తుపాను అని అనుకుంటున్నాను. అందుకే దాన్ని తుపానుగా మార్చాను. తిరిగి దాన్ని తుఫానుగా మార్చారు. ఒక్కసారి సరిచూడగలరు. __చదువరి (చర్చ • రచనలు) 15:45, 7 సెప్టెంబర్ 2007 (UTC)
- ఆంధ్రభారతి నిఘంటువులో రెండు పదములు ఒకే అర్థం కలిగి ఉన్నాయి. అందువలన ఏ పదం ఉన్నా సరిపోతుంది-- కె.వెంకటరమణ⇒✉ 00:19, 4 మార్చి 2015 (UTC)
పేరు మార్పు
మార్చు సహాయం అందించబడింది
ఈ పత్రిక పేరు ది హిందూ. లక్షలాదిమంది పాఠకులు ఆ పేరుకే అలవాటు పడివున్నారు. వ్యాసాన్ని తరలిస్తే బావుంటుంది. పైగా ది హిందూ అన్న పదం తెలుగులో ఉండే అవకాశం లేనందున హిందూ మతం వంటి ఇతర వ్యాసాలతో దీనికి ఏ ఘర్షణ ఉండదు. నాకు నిర్వాహకత్వ అధికారాలు లేనందున ఇప్పటికే (రీడైరెక్ట్‌గా) ఉన్న ది హిందూ అన్న పేరుకు తరలించలేకపోయాను. నిర్వాహకులు, అధికారులు ఎవరైనా ఈ సూచన సరైనదనుకుంటే చేయగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 12:53, 1 మార్చి 2015 (UTC)
- ఈ వ్యాసం ఉన్న అన్ని భాషల వికీపీడియాల పేజీల శీర్షికలు కూడా "ది హిందూ" అని ఉన్నది. తప్పకుండా దీని పేరును తరలిద్దాం.-- కె.వెంకటరమణ⇒✉ 00:06, 4 మార్చి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, మీరు కోరినట్లు సరియైన పేరుకు తరలించాను.-- కె.వెంకటరమణ⇒✉ 00:17, 4 మార్చి 2015 (UTC)