చర్చ:నందనవనం శేషగిరిరావు
తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985
@ప్రణయరాజ్ గారు
ఆధారాలు అంటే ఇది కొత్త పేజీ మరియు ప్రాముఖ్యం అంటే ఓ గ్రామానికి స్కూల్ ని ఇవ్వడం ఆస్తి తో సహా మరియు అక్కడి గ్రామ ప్రజలకు చదువు నేర్పిన చరిత్ర ఉంది. అవి 1800 ల కాలంలో అవడం వలన ఆధార్ చెప్పలేకపోతున్న. నేను రాసిన అనగానివారిపాలెం గ్రామ నుండి వచ్చిన భగవంతరావు వారికి చదువు నేర్పిన గురువు ఈయన. అందువల్ల ప్రాముఖ్యత.
భవానీశంకర్ శర్మ గారు,వికీపీడియాలో వ్యాసం రాసేటప్పుడు ఆ వ్యాసానికి ప్రామాణికమైన మూలాలు ఇవ్వాలి. అంటే ఈ వ్యక్తి గురించి ప్రముఖ వార్తా పత్రికలలో వచ్చి ఉండాలి.సరైన మూలాలు లేకపోతే వ్యాసం తొలగించబడుతుంది.Ch Maheswara Raju☻ (చర్చ) 13:33, 8 ఏప్రిల్ 2022 (UTC)
- భవానీశంకర్ శర్మ గారూ, మీ స్పందనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నందనవనం శేషగిరిరావు పేజీలో రాయండి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 16:25, 8 ఏప్రిల్ 2022 (UTC)