చర్చ:నాగభూషణం (నటుడు)

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 14 సంవత్సరాల క్రితం. రాసినది: Nrahamthulla
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


నాగభూషణం (నటుడు) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 16 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



Untitled మార్చు

ఇందులో ఒక విచిత్రం. మాయాబజార్ లింకు ఈ వ్యాసంలో పని చెయ్యడం లేదు. కానీ వ్యాసం మాత్రం శుభ్రంగా ఉంది. లింకు ఎందుకు పని చెయ్యనట్లు? --నవీన్ 03:34, 19 ఫిబ్రవరి 2007 (UTC)Reply

నేను ఇప్పుడు చూస్తే పనిచేసుతున్నది. ఏదో "మాయ" జరిగింది. --కాసుబాబు 04:50, 19 ఫిబ్రవరి 2007 (UTC)Reply
నేను సైటులోనుంచి కాపీ/పేస్ట్ చేస్తే పని చెయ్యలేదు. ఇప్పుడే దాన్ని చెరిపేసి టైపు చేసి వ్రాస్తే..చక్కగా పని చేసింది. ఏంటో ఈ మాయ. యూనికోడు చూడటానికి ఒకేరకంగా కనిపించినా..లోపల ఏదో తేడా ఉంది. --నవీన్ 05:14, 19 ఫిబ్రవరి 2007 (UTC)Reply

కడారు నాగభూషణం, రక్తకన్నీరు నాగభూషణం ఒక్కరేనా లేక వేరేనా? ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి http://www.hindimovie.com/people/producers/Kadaru+Nagabhushanam/filmography --నవీన్ 11:11, 28 ఫిబ్రవరి 2007 (UTC)Reply

కాదనిపిస్తున్నది. కడారు నాగభూషణం కన్నాంబ భర్త - ఇక్కడ చూడండి.

--కాసుబాబు 11:32, 28 ఫిబ్రవరి 2007 (UTC)Reply

కడారు నాగభూషణం గారు కన్నాంబ భర్త ఇంకా కొన్ని తెలుగు చిత్రాల దర్శకులు. దక్షయజ్ఞం (కన్నాంబ సొంత చిత్రం) కు దర్శకులు కడారు నాగభూషణం. రక్తకన్నీరు పేరుతో పరుచూరి సోదరులు ఒక చిత్రం తీశారు గాని కథ వేరు. ఇటీవలి కాలంలో కన్నడ నటుడు ఉపేంద్ర ఈ కథను కన్నడంలో చిత్రంగా తీసి రక్త కన్నీరు పేరు తో డబ్ చేశారు.Deepasikha 04:39, 31 మార్చి 2008 (UTC)Reply

కాపీ హక్కుల సందిగ్ధం మార్చు

కాసుబాబు గారికి, తెవికి లో నాగభూషణం గారి పై వ్యాసం,దానికి ఆధారమైన తెలుగు పీపుల్.కామ్ లో వ్యాసం చదివాను. ఈ వ్యాసం 'రావికొండలరావు గారి బ్లాక్ అండ్ వైట్' పుస్తకంలోని చాప్టరు.(పద నిర్మాణంతో సహా). తెవికీ లో వ్యాసం కూడా ఎక్కువభాగం ఒరిజినల్ వ్యాసం లానే ఉంది. వీలైతే పరిశీలించగలరు. Deepasikha 04:09, 16 ఏప్రిల్ 2008 (UTC)

అవును. నాగభూషణం వ్యాసం తెలుగు పీపుల్.కామ్ నుండి నేరుగా కాపీ చేసిందే (నేను లేదా నవీన్ చేసి ఉండవచ్చును). అప్పటిలో వారికి వ్రాసి అనుమతి తీసుకున్నాము అన్నట్లు గుర్తు. సినిమా వ్యాసాల ప్రారంభ దశలో. కాని అది కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దానిపై కాపీ హక్కు బహుశా రచయిత రావికొండలరావుకు ఉంటుంది , వెబ్‌సైటు వారికి కాదు. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు కొంచెం సహాయపడవచ్చును. (1)వ్యాసం క్రింద వనరులలో ఆ పుస్తకం, రచయితలను పేర్కొందాము. (2) మీకు సమయం చిక్కితే వ్యాసాన్ని కొంత మార్చండి (అంటే ఆ రచయితకే తెలిసి ఉండే విషయాలు తొలగించి, సార్వజనీనమైన విషయాలు ఉంచవచ్చును). కాపీ హక్కు ఉల్లంఘనను కప్పి పుచ్చడం నా అభిప్రాయం కాదు. అవుసరమైతే వ్యాసాన్ని లేదా కొంత భాగాన్ని తొలగించవచ్చును. నేను కూడా పరిశీలిస్తాను. ఈ చర్చను చర్చ:నాగభూషణంలో ఉంచుతాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:28, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply
నాగభూషణం వ్యాసం లో కొన్ని మార్పు లు చేశాను . ఐతే నిర్మాతగా అన్న భాగం వ్యాసరూపంలో సరిగా కనిపించడంలేదు. ఒకసారి చూడగలరా? Deepasikha 13:42, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply
చిన్న సాంకేతిక విషయం. పేరా మొదట్లో ఖాళీ (Space) ఉంటే ఆ పేరా మొత్త్ ఒకే లైనులో కనిపిస్తుంది. మీరు వ్యాసంలో చేసిన మార్పులు చాలా సముచితంగా ఉన్నాయి. కృతజ్ఞతలు. మీరు ఏదైనా సినిమా సీన్ స్కెచ్ వేసి అప్‌లోడ్ చేస్తారని ఎదురు చూస్తున్నాను (ఎలా వేస్తారో అన్న కుతూహలంతో!) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:13, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply
Return to "నాగభూషణం (నటుడు)" page.