చర్చ:నిడదవోలు

తాజా వ్యాఖ్య: చరిత్ర కలగాపులగం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
నిడదవోలు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 50 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

పేరు సందేహం

మార్చు

ఈ ఉరిపేరు ని'డు'దవోలు అని చదివినట్లు గుర్తు. నిడదవోలు వ్యవహారికంలో ఉందేమోగానీ, అధికారికంగానూ ముద్రణల్లోనూ నిడుదవోలుగా ఉందేమోకదా.

రామనాధ రెడ్డి గారు మీకొచ్చిన డౌటు చాలా బాగుంది. ఆంగ్లవికీ లొ నిడదవోలు కి సంబందించిన ప్రదేశాల ఫొటోలు ఉన్నాయి అవి గమనిస్తే అక్కడ నిడదవోలు అనే ఉన్నది.గమనించగలరు.--శాస్త్రి 18:03, 15 జూన్ 2007 (UTC)Reply

చరిత్ర కలగాపులగం

మార్చు

ఈ వ్యాసంలో చరిత్ర విభాగం కలగాపులగంగా ఉన్నది. ఆర్గనైజ్డ్ గా రాయాలి. - రవిచంద్ర (చర్చ) 10:58, 28 డిసెంబరు 2020 (UTC)Reply

@రవిచంద్ర గారు, నేను కాస్త సవరించాను. అర్జున (చర్చ) 10:03, 10 జూలై 2022 (UTC)Reply
Return to "నిడదవోలు" page.