చర్చ:నేదునూరి కృష్ణమూర్తి

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


It may not be appropriate to show the 'current age' of a person who passed away. As in 2020, the age of Mr. Krishnamurthy shows as 93, which looks like a calculated number. The entry, "(వయస్సు: 93 సంవత్సరాలు)", should be removed.

వాడుకరి:BalKan7 గారూ, పొరబాటు ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు. నేను సవరించాను. ఇకనుంచి మీరు కూడా ఇలాంటి సవరణలు చేయవచ్చు. అలాచేయడంలో ఏదైనా సహాయం కావాలంటే అడగండి - రవిచంద్ర (చర్చ) 17:03, 8 డిసెంబరు 2020 (UTC)Reply

Thanks for correcting the entry and especially not misunderstanding the suggestion. Yes, I have a lot of interest to contribute to Telugu Wikipedia in my leisure and offered many corrections/suggestions to other pages as well earlier. However, I do need some help working with Telugu font and the process of better contributions to the Wikipedia pages. How can I get some kind of 'primer' on this? There may be other Telugu contributors around who can help, but I am not aware. Can you provide some directions please? Thanks.— ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: BalKan7 (చర్చరచనలు)

@BalKan7:, ఎడిటరును తెరిచాక, ఎడిట్ పెట్టెలో కర్సరు పెట్టినపుడు పెట్టె కుడి చివర, కింద చిన్న డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది. అందులో తెలుగు --> లిప్యంతరీకరణ ఎంచుకుంటే తెలుగులో రాసెయ్యవచ్చు (కర్సరు ఎడిట్ పెట్టెలో ఉండగా ctrl+m కొట్టినా సరిపోతుంది). తెలుగునే రోమను లిపిలో రాస్తే అది తెలుగు లిపిలో రాసుకుపోతుంది. ఈ విషయంలో మీకు ఏదైనా సాయం అవసరమైతే lekhini.org చూడవచ్చు. __చదువరి (చర్చరచనలు) 16:27, 11 డిసెంబరు 2020 (UTC)Reply
Return to "నేదునూరి కృష్ణమూర్తి" page.