చర్చ:పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2018
తాజా వ్యాఖ్య: లింకులు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985
లింకులు
మార్చువాడుకరి:Pranayraj1985 గారికి, తెలుగు భౌతిక పత్రికల వెబ్సైటు లో వివరాలు శాశ్వతంగా వుండవని రుజువైనందున, అలాంటి వివరం మూలంగా వాడేటప్పుడు, తప్పక ఆర్కైవ్.ఆర్గ్లో చేర్చే ఆ ఆర్కైవ్.ఆర్గ్ మూలం వాడండి. లేకపోతే కేవలం జాలమాధ్యమాల లింకులు వాడండి. --అర్జున (చర్చ) 10:40, 6 ఏప్రిల్ 2018 (UTC)
- ధన్యవాదాలు అర్జున గారు. ఇకపై మీ సూచన ప్రకారం తెలుగు భౌతిక పత్రికల వివరంను ఆర్కైవ్.ఆర్గ్లో చేర్చే ఆ ఆర్కైవ్.ఆర్గ్ మూలంగా వాడటమో లేదా కేవలం జాలమాధ్యమాల లింకులు వాడడమో చేస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:47, 6 ఏప్రిల్ 2018 (UTC)