చర్చ:పాండిచ్చేరి విశ్వవిద్యాలయం

అంశాన్ని చేర్చండి
There are no discussions on this page.

ఈ పేజీ ఇది వరకు తొలగించారు. నేను ఈ విశ్వవిద్యాలయంలో చదవటం వలన మరింత సమాచారం జోడించి పొందుపరిచాను.ఇందులో సమాచారం ఇంగ్లిష్ వికీలో కూడా లేదు కాబట్టి తొలగించే ముందు నన్ను సంప్రదించండి. ఫోటోలు జత పరుష్టాను. 15:53, 26 May 2020Svpnikhil talk contribs

వ్యాసాన్ని రాసినందుకు ధన్యవాదాలు వాడుకరి:Svpnikhil గారు. అయితే, వ్యాసానికి తగినన్ని నమ్మదగిన మూలాలు చేర్చగలరు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:27, 26 మే 2020 (UTC)
Pranayraj Vangari ఇప్పుడు ఒకసారి పరిశీలించండి. --Svpnikhil (చర్చ) 12:15, 1 జూన్ 2020 (UTC)
వాడుకరి:Svpnikhil గారు, మీరు పాండిచ్చేరి విశ్వవిద్యాలయం వెబ్సైటును మూలాలుగా చేర్చారు. ఇతర నమ్మదగిన (దినపత్రికలు, పుస్తకాలు) మూలాలుగా చేర్చండి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:22, 1 జూన్ 2020 (UTC)
Return to "పాండిచ్చేరి విశ్వవిద్యాలయం" page.