చర్చ:పామర్రు
http://www.manapamarru.blogspot.com/
అంజి గారూ! నమస్కారం. నా పేరు సుధాకర బాబు. తెలుగు వికీలో మీరు పామర్రు చర్చాపేజీలొ ఇచ్చిన లింకు ప్రకారం మీ బ్లాగును చేరుకున్నాను. ముందుగా మీరు తెలుగు వికీలో సభ్యునిగా చేరమని కోరుతున్నాను. ఈ బ్లాగు నిర్వహిస్తున్నందుకు అభినందనలు. మీ బ్లాగులోని ఫొటోలను ఆయా తెలుగు వికీ గ్రామ పేజీలలో ఎక్కించగలరా? గమనించండి. వికీపీడియాలోని ఫొటోలను ఎవరైనా వాడుకొనవచ్చును. అందుకు మీకు సమ్మతమైతేనే ఎక్కించండి. మరియు ఆ యా గ్రామాలను గురించి కొంత సమాచారం కూడా వ్రాస్తే చాలా బాగుంటుంది.
--కాసుబాబు 18:28, 16 సెప్టెంబర్ 2011 (UTC)
naku veetilo photos ni ela pettalo theliyatam ledhu naku koncham help chyandi nenu vatini pedathanu and naku wilipedia login vundi anji4u. mee reply kosam wait chestunanu na email id: anjimca9966@gmail.com cell:9966951359
అంజిగారూ! మీరు ఫొటోలను వికీలో ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నందుకు చాలా సంతోషము. మీరు మీ పేరుతో లాగిన్ అయి వికీలో రచనలు చేస్తూ ఉండండి.బొమ్మలు అప్‌లోడ్ చేయడం కోసం వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం అనే లింకు చూడండి. మొదట్లో కొంత కష్టంగా ఉన్నా గాని తరువాత వస్తుంది. ఇది చాలా సులభం. నిరుత్సాహ పడకుండా ప్రయత్నించండి. ఏవైనా సందేహాలు ఉంటే తప్పక ఇక్కడే వ్రాయండి. --కాసుబాబు 17:11, 17 సెప్టెంబర్ 2011 (UTC)
మరొక విషయం. దయచేసి ఇలా పేజీలో మీ బ్లాగు లింకులు అనేకం ఇవ్వవద్దు. దీనికి సరైన విధానం తరువాత వివరిస్తాను. --కాసుబాబు 17:14, 17 సెప్టెంబర్ 2011 (UTC)
అంజిగారూ! మీరు ఫొటోలను వికీలో ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నందుకు చాలా సంతోషము.
- మీరు మీ పేరుతో లాగిన్ అయి వికీలో రచనలు చేస్తూ ఉండండి.
- ఈ పేజీకి ఎడమవైపున ఉన్న "దస్త్రపు ఎక్కింపు" అనే లింకు ద్వారా మీరు బొమ్మలను అప్ లోడ్ చేయవచ్చును.
- బొమ్మలు అప్‌లోడ్ చేయడం కోసం వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం మరియు వికీపీడియా:బొమ్మలు వాడే విధానం అనే లింకులు చూడండి. మొదట్లో కొంత కష్టంగా ఉన్నా గాని ఇది చాలా సులభం. నిరుత్సాహ పడకుండా ప్రయత్నించండి.
ఏవైనా సందేహాలు ఉంటే తప్పక ఇక్కడే వ్రాయండి.
- మీరు ఇచ్చిన లింకులను ఆ యా గ్రామాల పేజీలలో "బయటి లింకులు" అనే విభాగం క్రింద పెట్టాను. గమనించ గలరు.
--కాసుబాబు 16:16, 19 సెప్టెంబర్ 2011 (UTC)
kasu bau sir
మార్చుnenu photos upload cheyataniki try chestanu and villages wise website links pettinadhuku mikkili santhohistunanu english language lo kuda pettandi. photos ni meere villages wise petandi naku ettuvanti abyantaram ledhu kakapothe photos lo website name alane vunchandi. photos meeru upload chestarani anukuntunnau ..................
బొమ్మలు కలిపను వాటీలొ ఎమైన మర్పులు వు0టే చెయ్య0డీ
గ్రామము పేరు
మార్చు- ఈ గ్రామము పేరు పామఱ్రు అని ఉండాలి అని అనుకుంటున్నాను.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:02, 29 అక్టోబర్ 2013 (UTC)