చర్చ:పొడుపు కథలు

తాజా వ్యాఖ్య: సౌలభ్యం కోసం టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

"అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు" అని ఉండాలనుకుంటాను?Trivikram 17:38, 12 జనవరి 2006 (UTC)Reply



ఈ శీర్షిక చాలా మంచి ఐడియా. అభినందనలు.

కాని, అన్నీ 1వ లెవెల్ హెడ్డింగులు మరీ అతిగా కన్పిస్తున్నాయి. 3వ లెవెల్ చేస్తే బాగుంటుందనుకొంటున్నాను.

కాసుబాబు 19:40, 31 ఆగష్టు 2006 (UTC)

అలాగే మార్పు చేసాను. దీనికి విషయసూచిక అవసరమా? --వైఙాసత్య 17:16, 4 సెప్టెంబర్ 2006 (UTC)

వ్యాసంలోని సమాచారం

మార్చు

ఈ వ్యాసంలో ఉన్న సమాచారం అంతా original contentగా అనిపిస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఈ వ్యాసం పొడుపుకధలు అంటే ఏమిటో వివరించాలి ప్రస్తుత్తం ఉన్న సమాచారాన్నంతటినీ వికీసోర్సుకు తరలించి ఇక్కడి వ్యాసంలో దానికి ఒక లింకు తగులిస్తే సరిపోతుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 21:05, 6 జూన్ 2007 (UTC)Reply

సౌలభ్యం కోసం

మార్చు

కొన్ని పొడుపు కథలు రెండుసార్లు ఉన్నందున క్రొత్తవి చేర్చునపుడు అన్ని అస్తవ్యస్తంగా యున్నదున పొడుపు కథలు వెదుకుటకు యిబ్బందిగా యున్నందున అక్షరక్రమం మూసను ఉంచి వాటిని క్రమం ప్రకారం సరిచేసితిని. యిక మీదట పొడుపుకథలు చేర్చినపుడు ఆ అక్షరంలోనే చేరుస్తారని భావిస్తాను.( కె.వి.రమణ- చర్చ 10:29, 3 ఫిబ్రవరి 2013 (UTC))Reply

Return to "పొడుపు కథలు" page.